వైరల్: టైగర్ దెబ్బకు జైలో తుక్కు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలోని బన్నేర్‌ఘట్ నేషనల్ పార్క్‌లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. మైసూరులోని తప్పేకాడ వద్ద చిరుతపులుల ఎన్‌క్లోజర్ గుండా జైలో ప్రత్యేక వాహనంలో సందర్శకులు ప్రయాణం చేస్తుండగా, రోడ్డుపై పులుల గుంపు కనిపించింది. వెంటనే కారును దారి పక్కన పార్క్ చేశారు. పులులను వీడియో తీస్తున్నారు. ఈలోగా వెనుక నుంచి ఓ పులి వచ్చి జైలో కారును తన పళ్లతో గట్టిగా పట్టుకొని వెనక్కిలాగే ప్రయత్నం చేసింది. వెనక్కి లాగేందుకు చాలాసేపు ప్రయత్నం చేసింది. ఒకనోక దశలో ఆ పులి వల్లకాలేదు. కానీ, పట్టువదలకుండా బంపర్‌ను గట్టిగా పట్టుకొని వెనక్కి లాగేసింది. దీంతో ఆ జైలో వాహనం కొన్ని మీటర్లమేర వెనక్కి వెళ్లింది.
Read: హైదరాబాద్‌లో అందుబాటులోకి కోవిడ్ మాత్రలు…
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్‌కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
లోపల ఉన్న టూరిస్టులు భయాందోళనకు గురయ్యారు. కారు డ్యామేజ్ అయితే మొదటికే మోసం వస్తుందని టూరిస్టులు భావించారు. కారు వెనక్కి రావడంతో భయపడిన ఆ పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో టూరిస్టులు ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. జైలో కారును పులి కొరకడంలో తనకు ఎలాంటి ఆశ్చర్యం కలగలేదని, జైలో కారు డెలీషియష్ గా ఉంటుందని ఆ పులికి కూడా తెలిసిపోయిందని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
Going around #Signal like wildfire. Apparently on the Ooty to Mysore Road near Theppakadu. Well, that car is a Xylo, so I guess I’m not surprised he’s chewing on it. He probably shares my view that Mahindra cars are Deeeliciousss. 😊 pic.twitter.com/A2w7162oVU
— anand mahindra (@anandmahindra) December 30, 2021
తాజావార్తలు
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
-
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
-
Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
-
Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
ట్రెండింగ్
-
Fact Check: హీరోయిన్‌తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..