Kalki 2898AD : కల్కిలో నటించిన మృణాల్.. తెగ మెచ్చుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సంచలన చిత్రం ‘కల్కి2898ఏడి’. దీనిని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినిదత్ దాదాపు రూ.600కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. బిగ్ బి అమితాబ్, లోకనాయకుడు కమల్ హాసన్, శోభన, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, మృణాల్ ఠాకూర్ చిన్న పాత్రల్లో కనిపించారు. అయితే ఈ మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8500థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టిస్తోంది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఇందులో నటించిన నటీనటుల రెమ్యునరేషన్లకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also:Hemant Soren: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కి బెయిల్..
Also Read
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
అయితే ఇందులో నటించినందుకు మృణాల్ రెమ్యునరేషన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని సమాచారం. దానికి కారణం ఈ అమ్మడుకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బ్యానర్ కావడంతో కల్కిలో ఫ్రీగా చేసినట్లు తెలుస్తోంది. కాగా, మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఆమె అందరి గుండెల్లో తెలుగమ్మాయిగా చెదరని ముద్ర వేసుకుంది. సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయిందనే చెప్పాలి. దీని తర్వాత ఈ బ్యూటీకి వరుస సినిమా అవకాశాలు రావడంతో బిజీ అయిపోయింది. అలాగే ఇటీవల నటించిన హాయ్ నాన్న కూడా సూపర్ హిట్ అవడంతో అమ్మడు క్రేజ్ భారీగా పెరిగింది. ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా చిత్రాలు చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది.
Read Also:Parliament Session: నీట్‌పై కాంగ్రెస్ వాయిదా తీర్మానం.. లోక్‌సభలో గందరగోళం..
తాజావార్తలు
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!