పెరుగుతున్న కేసులు.. అక్కడ మళ్లీ లాక్‌డౌన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ముప్పు తగ్గుతుందని భావిస్తున్న వేళ.. మరోసారి కరోనా వైరస్ మహమ్మారి ప్రజలపై విరుచుకుపడుతోంది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే రష్యా, జర్మనీ వంటి దేశాలలో ప్రతిరోజు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా యూరప్‌లోని ఆస్ట్రియా దేశంలో రోజుకు 15వేలకు పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆస్ట్రియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Read Also: బిగ్ బాస్ హౌస్ లో అడల్ట్ సీన్స్.. వీడియోలు ఉన్నాయంటున్న హీరోయిన్
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
వచ్చే సోమవారం (నవంబర్ 22) నుంచి 10 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు రోడ్లపై తిరుగుతున్న కారణంగానే కరోనా కేసులు పెరుగుతున్నట్లు ఆస్ట్రియా ఛాన్సిలర్ అలెగ్జాండర్ షాలెన్ బర్గ్ వెల్లడించారు. అందుకే 10 రోజుల పాటు దేశంలో లాక్‌డౌన్ పెడుతున్నామని.. అనంతరం కరోనా వ్యాప్తిని బట్టి లాక్‌డౌన్ పొడిగించాలా లేదా అన్న విషయంపై ఆలోచిస్తామన్నారు. లాక్‌డౌన్ సమయంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తే భారీగా జారిమానాలు విధిస్తామని హెచ్చరించారు. అటు యూరప్ ఖండంలో అతి తక్కువ వ్యాక్సినేషన్ రేటు నమోదైన దేశాల్లో ఆస్ట్రియా ఒకటి. టీకాలు వేసుకోవాలని తాము ఎంత ప్రచారం చేసినా విజయం సాధించలేకపోయామని ఆ దేశ అధికారులు చెప్తున్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?