నిమిషంలోనే చావు… సూసైడ్ మిషన్‌కు ఆమోదం తెలిపిన ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్విటర్లాండ్ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. నొప్పి లేకుండా చావాలని కోరుకునేవారి కోసం అక్కడి సైంటిస్టులు ఓ మిషన్‌ను కనిపెట్టగా దానికి చట్టబద్ధతను స్విట్జర్లాండ్ ప్రభుత్వం కల్పించింది. వివరాల్లోకి వెళ్తే.. ఎవరైనా మానసికంగా కుంగిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తారు. ఆత్మహత్య కోసం ఉరి వేసుకోవడం లేదా కాల్వలో దూకడం లేదా రైలుపట్టాల కింద పడటం లాంటి చర్యలకు పాల్పడతారు. అయితే ఇకపై అలాంటి చర్యలకు పాల్పడకుండా నొప్పి లేకుండా నిమిషంలోనే చనిపోయేలా స్విట్జర్లాండ్‌లోని సైంటిస్టులు ఓ పరికరాన్ని కనిపెట్టారు.
Read Also: ఆ ఐదు పుస్తకాలు ముఖేష్ అంబానీకి హెల్ప్ అయ్యాయట… ఎలానో తెలుసా…!!
Also Read
- Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
- Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
కోరుకున్న సమయానికి నొప్పి లేకుండా చనిపోయేందుకు ఈ మిషన్ సహకరిస్తుందని స్విట్లర్లాండ్ సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మిషన్‌కు సార్కో అని పేరు కూడా పెట్టారు. ఎవరైనా చనిపోవాలని కోరుకునేవారు శవపేటిక తరహాలో ఉండే సార్కో మిషన్‌లో పడుకుంటే చాలు. నిమిషం గడవక ముందే చనిపోతారు. ఈ మిషన్‌లో పడుకోగానే…. శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడంతో వెంటనే మరణిస్తారు. ప్రాణాలను నిమిషంలోనే తీయగల ఈ యంత్రాన్ని వినియోగదారులు నచ్చిన ప్రదేశానికి తీసుకెళ్లవచ్చు. అయితే ఈ యంత్రం కనిపెట్టడంపై విమర్శలు రాగా… ప్రభుత్వం రంగంలోకి దిగి చట్టబద్ధతను కల్పించింది. కాగా రోగాల బారిన పడిన వారు చనిపోవాలంటే స్విట్జర్లాండ్‌లో ముందుగా ప్రభుత్వం నుంచి చాలా అనుమతులను తీసుకోవాలి. అసిస్టెడ్ డైయింగ్ కోసం డాక్టర్లను ఒప్పించి లిక్విడ్ సోడియం పెంటోబార్బిటల్‌ను తీసుకోవాలి. కానీ సూసైడ్ మిషన్‌తో అలాంటి ఇబ్బందులేవీ లేకుండా ప్రశాంతంగా చనిపోవచ్చు.
తాజావార్తలు
-
Sai Pallavi in Kalki 2: కల్కి 2లో దీపికా పదుకొనే స్థానంలో సాయి పల్లవి..?
-
CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్‌తోనే పోటిపడుతున్నాం..
-
Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్‌ల ద్వారానే..
-
AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
-
The Raja Saab : సంక్రాంతి విలన్.. రాజా సాబ్ పోస్ట్ మార్టం ఫెయిల్?
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!