Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Shreyas Iyer To Make Test Debut In Kanpur

శ్రేయాస్ ఆడుతున్నట్లు క్లారిటీ ఇచ్చిన రహానే…!

Published Date :November 24, 2021 , 1:59 pm
By Manohar
శ్రేయాస్ ఆడుతున్నట్లు క్లారిటీ ఇచ్చిన రహానే…!
  • Follow Us :
  • google news
  • dailyhunt

కాన్పూర్‌ లో రేపు ప్రారంభం కానున్న మొదటి మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ ఆడుతున్నట్లు కెప్టెన్ అజింక్య రహానే ప్రకటించాడు. అయితే అయ్యర్ కు ఇదే టెస్ట్ అరంగేట్రం అవుతుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో చాలా మంది ఆటగాళ్లకు విధరంతిని ఇచ్చారు. రేపటి టెస్ట్ లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ లు ఆడకపోవడంతో శ్రేయాస్ అయ్యర్‌ కు అవకాశం వచ్చింది అని తెలుస్తుంది. అలాగే ఈ కేఎల్ రాహుల్‌కు గాయం కావడంతో శుభ్‌మాన్ గిల్ ఈ మ్యాచ్ లో మయాంక్ అగర్వాల్‌ తో కలిసి ఓపెనర్ గా రానున్నట్లు తెలుస్తుంది. ఇక ముంబై తరఫున దేశీయ క్రికెట్ లో ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్ కు అద్భుతమైన ఫస్ట్ క్లాస్ రికార్డు ఉంది. అయ్యర్ 54 మ్యాచ్‌లలో 52.18 సగటుతో 4592 పరుగులు. అందులో అయ్యర్ 12 సెంచరీలు ఉన్నాయి. అయితే ఫస్ట్ క్లాస్ లో అయ్యర్ అత్యుత్తమ స్కోరు 202 నాటౌట్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ajinkya Rahane
  • India vs New Zealand
  • kanpur
  • Shreyas Iyer
  • Test debut

తాజావార్తలు

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

  • Sai Marthand: అడివి శేష్‌తో ‘లిటిల్ హార్ట్స్’ దర్శకుడి నెక్స్ట్ మూవీ.. అఫీషియల్ అప్‌డేట్ వచ్చేసింది!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions