భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు ఆట ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ లో నిన్న ఆట ముగిసే సమయానికి 75 పరుగులతో ఉన్న భారత ఆటగాడు శ్రేయర్ అయ్యర్ ఈరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 157 బంతుల్లో 100 పరుగులు చేసాడు అయ్యర్. అయితే ఇదే అయ్యర్ కు మొదటి ట
కాన్పూర్ లో రేపు ప్రారంభం కానున్న మొదటి మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ ఆడుతున్నట్లు కెప్టెన్ అజింక్య రహానే ప్రకటించాడు. అయితే అయ్యర్ కు ఇదే టెస్ట్ అరంగేట్రం అవుతుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో చాలా మంది ఆటగాళ్లకు విధరంతిని ఇచ్చారు. రేపటి టెస్ట్ లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ లు ఆడకపోవడంతో శ్�