Women’s World Boxing Championships: పసిడిని ముద్దాడిన సావీటీ.. ‘బంగారు’ మహిళలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ మహిళ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ మరో స్వర్ణం సాధించింది. 81 కేజీల విభాగం ఫైనల్లో చైనాకు చెందిన వాంగ్ లీనాపై సావీటీ బూరా విజయం సాధించి భారత్కు రెండో బంగారు పతకాన్ని అందించింది. వాంగ్ లినాపై 4-3 తేడాతో విజయం సాధించింది. సావీటీ, చైనాకు చెందిన వాంగ్ లీనాల మధ్య హోరాహోరీగా సాగింది. అయితే భారత స్టార్ చివరికి స్వల్ప తేడాతో రెండో జట్టును ఓడించింది.
Also Read: Gwalior Hospital: 400 కోట్లతో ఆస్పత్రి నిర్మాణం.. అయినా స్ట్రెచర్లు లేవట!
అంతకుముందు జరిగిన 48 కేజీల విభాగం ఫైనల్లో మంగోలియాకు చెందిన లుత్ సాయిఖాన్ అల్టాన్సెట్సెగ్పై నీతూ గంగాస్ గోల్డ్ సాధించింది. ఏకగ్రీవంగా 5-0తో గెలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. టోర్నమెంట్ చరిత్రలో స్వర్ణం గెలిచిన ఆరో భారతీయ మహిళా నీతూ గంగాస్,, సావీటీ ఏడో స్థానంలో నిలిచింది. వాంగ్ లీనా రెండో రౌండ్లో కొన్ని పంచ్లతో భారత్కు చెందిన సావీటీ బూరాను నిలువరించింది. సావీటీ బూరా మొదటి రౌండ్లో దూకుడు అడ్డుకుంది. రౌండ్ ముగిసే సమయానికి ఆమె వాంగ్ లీనాకు ఒక పాయింట్తో ఆధిక్యంలో ఉంది.
Also Read:Sansad Ratna Award 2023: సంసద్ రత్న అవార్డు అందుకున్న విజయసాయిరెడ్డి, టీజీ వెంకటేష్..
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
2014లో ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకున్న 30 ఏళ్ల స్వీటీ… ఈ సారి పట్టుదలతో పసిడిని ఒడిసి పట్టింది. అంతకుముందు సెమీస్లో ఆస్ట్రేలియాకు చెందిన ఎమ్వా నుంచి కఠిన సవాల్ ఎదుర్కొన్న స్వీటీ.. తాజాగా 4-3 తేడాతో విజయం సాధించింది. కాగా, భారత్కు చెందిన మేరీకోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ కేసీ, నిఖత్ జరీన్ ఇప్పటి వరకు ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించగా.. ఇప్పుడు ఆ జాబితాలో నీతూ, స్వీటీ కూడా చేరారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు