ఉద్యోగులు మన టీమ్‌లో భాగం అనేది సీఎం జగన్ భావన : సజ్జల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ని రోజుల నుంచి ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పీఆర్పీ ప్రకటనపై తెరపడింది. ఈ రోజుల సీఎం జగన్ పీఆర్సీపీపై ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పీఆర్సీ విషయానికి క్లారిటీ ఇచ్చామని, ఎన్నికల్లో చెప్పినట్టుగానే 27 శాతం ఐఆర్ ఇవ్వడం చరిత్ర అని ఆయన అన్నారు. శతాబ్దంలోనే జరగని పరిణామాలు, నష్టాలు కోవిడ్ వల్ల వచ్చాయని ఆయన అన్నారు.
2020 నుంచి 2022 వరకు కోవిడ్ ప్రభావం ఉంది.. ఈ ఏడాది కూడా కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. ఏదైనా పారదర్శకంగా.. నిజాయితీగా చేయడం సీఎం జగన్ వైఖరి అని ఆయన పేర్కొన్నారు. అందుకే 2014 ఎన్నికల్లో రుణమాఫీ లాంటి అబద్దపు హామీలు ఇవ్వలేదని, రుణమాఫీని చంద్రబాబు సరిగా అమలు చేయలేదని, చెప్పిన దానికంటే ఎక్కువ చేయాలని ఉన్నా.. పరిస్థితులు అనూకులించకపోవడమే కాకుండా పూర్తి ప్రతికూలంగా ఉన్నాయన్నారు. ఉద్యోగులు మన టీమ్‌లో భాగం అనేది సీఎం జగన్ భావన అని ఆయన తెలిపారు.
Also Read
ఉద్యోగుల కుటుంబాలు.. సంక్షేమం కూడా చూసుకున్నామని, అన్నింటినీ బేరీజు వేసుకునే క్రమంలోనే కొంత జాప్యమైందన్నారు. రిటైర్మెంట్ వయస్సు రెండేళ్లు పెంచడమనేది కేవలం మనస్సున్న వాళ్లే చేయగలిగే పనులు అని, యువతకు కొత్త ఉద్యోగాలిచ్చాం.. ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సు పెంచాం. జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..