రోహిత్ పేరిట మరో రికార్డు…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత జట్టు ఈరోజు న్యూజిలాండ్ తో మూడో టీ20 మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ 31 బంతుల్లో 56 పరుగులు చేసాడు. అయితే అందులో 3 సిక్స్ లు ఉన్నాయి. ఇక ఈ మూడు సిక్స్ లలో రోహిత్ కొట్టి చివరి సిక్స్ తో అంతర్జాతీయ టీ20 ఫార్మటు లో 150 సిక్స్ లను పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ జాబితాలో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 161 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే 150 సిక్సర్ల మార్క్ను దాటిన రెండో బ్యాట్స్మెన్ గా… మొదటి భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. అలాగే వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ 124 సిక్స్ లతో మూడో స్థానంలో కొనసాగుతుండగా… 91 సిక్సర్లతో భారత మాజీ టీ20 కెప్టెన్ విరాట్ కోహ్లీ 11వ స్థానంలో ఉన్నాడు.
Also Read
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
- Trump Warning: ‘ఇరాన్ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
తాజావార్తలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్లో టాప్లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
-
Supreme Court: “సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి”.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
-
Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
-
Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..