భారత జట్టు ఈరోజు న్యూజిలాండ్ తో మూడో టీ20 మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ 31 బంతుల్లో 56 పరుగులు చేసాడు. అయితే అందులో 3 సిక్స్ లు ఉన్నాయి. ఇక ఈ మూడు సిక్స్ లలో రోహిత్ కొట్టి చివరి సిక్స్ తో అంతర్జాతీయ టీ20 ఫార్మటు లో 150 సిక్స్ లను పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ…