క్రికెట్‌లో రికార్డులు బ్రేక్ అవుతూనే ఉంటాయి. ఎంతోమంది దిగ్గజాల రికార్డును బద్దలు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ బ్యాటర్ రికార్డును బ్రేక్ చేయడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఇంతకీ ఆ బ్యాటర్ ఎవరనుకుంటున్నారా..? వెస్టిండీస్ క్రికెటర్, మాజీ కెప్టెన్ నికోలస్ పూరన్.. అంతకుముందు.. అత్యధిక టీ20 సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డు కరీబియన్ బ్యాట్స్‌మెన్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. 2015లో గేల్ 135 సిక్సర్లు కొట్టాడు. అయితే.. ఆ రికార్డును తొమ్మిదేళ్ల తర్వాత…
భారత జట్టు ఈరోజు న్యూజిలాండ్ తో మూడో టీ20 మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ 31 బంతుల్లో 56 పరుగులు చేసాడు. అయితే అందులో 3 సిక్స్ లు ఉన్నాయి. ఇక ఈ మూడు సిక్స్ లలో రోహిత్ కొట్టి చివరి సిక్స్ తో అంతర్జాతీయ టీ20 ఫార్మటు లో 150 సిక్స్ లను పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ…