Project K: ప్రాజెక్ట్ k ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ఫ్యాన్స్ కు పూనకాలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబెల్ స్టార్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్ K’..నాగ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సుమారుగా 600 కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టి తీస్తున్నాడు ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్. టైం ట్రావెల్ కాన్సెప్ట్ మీద తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన చిన్న గ్లిమ్స్ వీడియో ని రేపు అన్నీ భాషల్లో ఘనంగా విడుదల చెయ్యబోతున్నారు.. అయితే తాజాగా ఈసినిమా లో డార్లింగ్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు.. అదిరిపోయే లుక్ లో ప్రభాస్ కేక పెట్టిస్తున్నాడు.. హాలివుడ్ రేంజ్లో ప్రభాస్ ఉన్నారు.. ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా అనే చెప్పాలి.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇందులో కనిపించబోతున్నారు.. కొద్ది నిమిషాల ముందే రిలీజ్ అయిన పోస్టర్ క్షణాల్లో వైరల్ వైరల్ అవుతుంది..
ఇప్పటికే ప్రభాస్ ఇందుకోసం మూవీ యూనిట్ తో పాటుగా అమెరికా కి చేరుకున్నాడని, రేపు అభిమానులకు ఒక పండుగ లాగ ఉంటుందని మేకర్స్ చెప్పుకొచ్చారు. ఈ గ్లిమ్స్ వీడియో లో ప్రభాస్ , అమితాబ్ బచ్చన్ , దీపికా పడుకొనే, దిశా పటాని కనిపించబోతున్నారట. ప్రభాస్ ఇందులో సూపర్ హీరో గా నటిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్ మహాభారతం లోని అశ్వద్ధామ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ రేపు విడుదల అవ్వబోతున్న ఆ గ్లిమ్స్ వీడియో లో చూపించబోతున్నారట. సుమారుగా నిమిషం నిడివి ఉన్న ఈ గ్లిమ్స్ వీడియో ఫ్యాన్స్ కి పండుగ చేసుకునే విధంగా ఉంటుందని తెలుస్తుంది.
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
ఈ వీడియో న్యూట్రల్ ఆడియన్స్ కి కూడా ఈ గ్లిమ్స్ వీడియో తెగ నచ్చేస్తుందని చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం ప్రముఖ తమిళ్ హీరో కమల్ హాసన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఆయన ఇంకా షూటింగ్ లో పాల్గొనలేదు. ఆగష్టు నుండి ఆయన పాత్రకి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ గ్లిమ్స్ వీడియో లో కమల్ హాసన్ కనిపించే ఛాన్స్ లేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. మొత్తానికి ఆ వీడియో కోసం ఫ్యాన్ గత కొద్ది రోజులుగా వెయిట్ చేస్తున్నారు.. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..
తాజావార్తలు
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!