యంగ్ రెబెల్ స్టార్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్ K’..నాగ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సుమారుగా 600 కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టి తీస్తున్నాడు ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్. టైం ట్రావెల్ కాన్సెప్ట్ మీద తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన చిన్న గ్లిమ్స్ వీడియో ని రేపు అన్నీ భాషల్లో ఘనంగా విడుదల చెయ్యబోతున్నారు.. అయితే తాజాగా ఈసినిమా…
టాలీవుడ్ అయిపోయింది.. బాలీవుడ్ అయిపోయింది.. పాన్ ఇండియా అయిపోయింది.. ఇక హాలీవుడ్‌ని ఏలడానికి బయల్దేరాడు రెబల్ స్టార్ ప్రభాస్. అమెరికా నుంచి బయటికొచ్చిన ఓ ఫోటోలో.. హాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా.. హాలీవుడ్ హోర్డింగ్ ముందు నిల్చున్న ప్రభాస్ కటౌట్‌ని చూసి.. ఇక హాలీవుడ్‌ని ఏలేయ్ డార్లింగ్ అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరి కొన్ని నిమిషాల్లో రిలీజ్ కానున్న ప్రాజెక్ట్ K ఫస్ట్ లుక్ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్…