కీలక అవకాశం: భారత్‌ను ఓడించాలి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. రెండు దేశాల్లోని ప్రజలంతా టీవీలకు అతుక్కుపోతారు. ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లలో ఇండియాను పాక్ ఓడించలేకపోయింది. అయితే, ఈసారి జరిగే టి 20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఎలాగైనా చరిత్రను తిరగరాయాలని అనుకుంటోంది. ఈనెల 24 వ తేదీన ఇండియా పాక్ మధ్య టీ 20 మ్యాచ్ జరుగుతంది. ఈ మ్యాచ్‌పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ మెగా టోర్నీలో పాక్ కు భారత్‌లో ఆడే మ్యాచ్ చాలా కీలకం అని, ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా ఆడితే తప్పకుండా విజయం సాధిస్తామని జావెద్ మియాందాద్ పేర్కోన్నాడు. ప్రతి ఒక్కరూ తమవంతు పాత్రను పోషించాలని, అన్నారు. జట్టు కేవలం బాబర్ మాత్రమే ఆధారపడకుండా ఆడాలని అన్నారు. టీ 20 క్రికెట్ అంటే సిక్సర్లు, ఫోర్లు బాదడం మాత్రమే కాదని, సమయం, ప్రణాళిక అవసరం అని అప్పుడే విజయం సాధించవచ్చని తెలిపారు.
Read: ఆర్కే మృతిపై మావోయిస్ట్ పార్టీ కీలక ప్రకటన…
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు