నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగనున్న భారత్-పాక్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధించి పాకిస్తాన్ తన ఫైనల్ టీంను ప్రకటించింది. (కెప్టెన్)బాబర్ అజామ్, మొహ్మద్ రిజ్వాన్,(కీపర్) ఫకర్ జామన్, మొహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, మొహ్మద్ ఆసిఫ్, ఇమాద్ వసీమ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షాహీన్ ఆఫ్రిది,ఆసిఫ్ అలీతో కూడిన టీం కాగా, బాబర్ ఆజమ్, ఆసిఫ్ అలీ, ఫకర్ జమాన్, హైదర్ అలీలు ప్రధాన బ్యాటర్లుగా బరిలోకి దిగుతున్నారు. ఇక ఆల్ రౌండర్లుగా ఇమాద్, హఫీజ్, షోయబ్, షాదాబ్ రిజ్వాన్‌కు కీపర్‌గా, మొయిన్ బౌలర్లుగా హరిస్ రౌఫ్, హసన్ అలీ, షాహీన్ అఫీదీలతో పాకిస్తాన్ నేడు జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది.