సెప్టెంబర్ 3, శుక్రవారం దినఫలాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశిలోని ప్రైవేటు సంస్థలలో వారికి ఏకాగ్రత లోపం వల్ల అధికారులతో మాటపడవలసి వస్తుంది. పండ్ల, పూల, కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రముఖుల కలయిక వాయిదాపడుతుంది. బంధుమిత్రుల వైఖరిలో మార్పును గమనిస్తారు.
వృషభం : ఈ రోజు ఈ రాశివారికి శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. దైవకార్య సమావేశాల్లో ప్రముఖంగా పాల్గొంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో జయం పొందుతారు. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. విద్యార్థులు అనుకున్న లక్ష్యం వైపు దృష్టిసారిస్తారు.
Also Read
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
- Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
మిథునం : ఈ రోజు ఈ రాశివారికి స్త్రీలపై ఆత్మీయుల హితోక్తులు బాగా పనిచేస్తాయి. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికం అవుతున్నారని గ్రహించండి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏమరుపాటు, నిర్లక్ష్యం ఇబ్బందులకు దారితీస్తాయి. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది.
కర్కాటకం : ఈ రోజు మీరు దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. వాదోపవాదాలకు, అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. రావలసిన ధనం అందడం వల్ల పాత బాకీలు తీరుస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
సింహం : ఈ రోజు ఈ రాశివారిపై శ్రీమతికి ప్రత్యేకాభిమానం కలుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎదుటివారితో సంభాషించేటపుడు మెళకువ అవసరం. అప్రయత్నంగా కలిసివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు.
కన్య : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతల వల్ల చికాకులు, పనిభారం తప్పవు. రావలసిన ధనం అందడంతో పొదుపు పథకాలపై దృష్టిసారిస్తారు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. పెద్దలతో ఏకీభవించలేకపోతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు.
తుల : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులు తరచూ సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. ప్రయాణాలు సుఖవంతంగా సాగుతాయి. కోళ్లు, మత్స్యు, గొర్రెల వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. వాతావరణంలో మార్పులు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలోనూ, చెల్లింపుల్లోనూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశివారికి విలాసాలకు, ఆడంబరాలకు వ్యయం చేసే విషయంలో ఆలోచన, పొదుపు అవసరం. వ్యాపారులకు పోటీ పెరగడంతో ఆశించినంత పురోభివృద్ధి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
ధనస్సు : ఈ రోజు ఈ రాశివారికి స్త్రీలు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. కార్మికులకు, తాపీ పనివారికి సంతృప్తి కానరాదు. పెద్దల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రైవేటు సంస్థల్లో వారికి ఒత్తిడి, చికాకు తప్పదు.
మకరం : ఈ రోజు ఈ రాశివారు ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకుండా ఉండడం మంచిది.. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం ఒకందుకు మంచిదే. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటివ్‌లకు సదావకాశాలు లభిస్తాయి.
కుంభం : ఈ రోజు ఈ రాశివారు జీవిత భాగస్వామితో కలహాలు రాకుండా సంయమనంతో వ్యవహరించవలసి ఉంటుంది. తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కొంటారు. మీ హోదాకు తగినట్టుగా ధనం వ్యయం చేయవలసి వస్తుంది. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తారు.
మీనం : ఈ రోజు ఈ రాశిలోని విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించుట వల్ల అస్వస్థతకు లోనవుతారు. రాజకీయాల్లో వారికి విరోధుల విషయంలో అప్రమత్తత అవసరం. కళ, క్రీడా రంగాల వారికి మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికిమాటికి అసహనం ఎదుర్కొంటారు.
తాజావార్తలు
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!