మేషం : ఈ రోజు ఈ రాశిలోని ప్రైవేటు సంస్థలలో వారికి ఏకాగ్రత లోపం వల్ల అధికారులతో మాటపడవలసి వస్తుంది. పండ్ల, పూల, కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రముఖుల కలయిక వాయిదాపడుతుంది. బంధుమిత్రుల వైఖరిలో మార్పును గమనిస్తారు. వృషభం : ఈ రోజు ఈ రాశివారికి శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. దైవకార్య సమావేశాల్లో ప్రముఖంగా పాల్గొంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో జయం పొందుతారు. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి.…
మేషం : ఈ రోజు మీరు దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఎదుటివారిని తమ మాటలతో ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు తోటివారితో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. ఫ్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. వృషభం : ఈ రోజు మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. రాబడికి మించిన ఖర్చుల వల్ల ఆటుపోట్లు తప్పవు. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఇసుక, క్వారీ, కాంట్రాక్టర్లకు ఊహించని సమస్యలు తలెత్తుతాయి.…