సెప్టెంబర్ 23, గురువారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశివారు ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. బంధు మిత్రులకు ముఖ్య సమాచారం అందిస్తారు. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం.
వృషభం : ఈ రోజు మీకు ఇంటా బయటా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటాయి. సన్నిహితులు, కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆలోచనలు పథకాలు కార్యరూపం దాల్చుతాయి.
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
మిథునం : ఈ రోజు ఈ రాశిలోని ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు మాట పడవలసి రావొచ్చు.. వ్యాపారాల్లో పురోభివృద్ధి కానవస్తుంది. బాకీలు, ఇతరాత్రా రావలసిన ఆదాయానికి లౌక్యంగా వసూలు చేసుకోవాలి. సోదరీ, సోదరుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశివారు ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలెదురైనా అనుకున్న విధంగా పూర్తి కాగలవు. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. దంపతుల మధ్య ఆన్యోన్యత నెలకొంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది.
సింహం : ఈ రోజు ఈ రాశిలోని వ్యాపారులకు స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు పెద్దగా ఉండగు. పెద్దలు, ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, అదనపు బాధ్యతలతో తీరిక ఉండదు. కొన్ని సమస్యల నుంచి క్షేమంగా బయటపడతారు. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
కన్య : ఈ రోజు ఈ రాశిలోని వ్యాపారాలకు అంతా అనుకూలంగా ఉంటుంది… పెద్దలను కలుసుకునే అవకాశం ఉంది.. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, అదనపు బాధ్యతలతో తీరిక ఉండదు. కొన్ని సమస్యల నుంచి క్షేమంగా బయటపడతారు. నిరుద్యోగులకు మెరుగైన అవకాశం లభిస్తుంది.
తుల : ఈ రోజు ఈ రాశిలోని వ్యాపారాలకు ఆటంకాలు తొలగి లాభాలు గడిస్తారు. తెలివిగా అడుగు వేస్తున్నామనుకుని తప్పటడుగు వేస్తారు. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు తప్పవు. రాజకీయ నాయకులు కీలకమైన పదవులు, బాధ్యతలు, సభ్యత్వాలు స్వీకరిస్తారు.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశివారికి ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడివుంటుంది. మీ విషయాల్లో ఇతరుల జోక్యం ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యుల నుంచి ఆక్షేపణలు, అభ్యంతరాలు ఎదుర్కొంటాయి. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. సమయానికి ధనం అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ధనస్సు : ఈ రోజు ఈ రాశివారికి కుటుంబ ఆర్థిక సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. వృత్తుల వారికి అవకాశాలు కలిసివస్తాయి. విమర్శలు, అభ్యంతరాలకు ధీటుగా స్పందిస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత అవసరం. పెద్దల ఆరోగ్యం విషయంలో అలక్ష్యం తగదు.
మకరం : ఈ రోజు ఆదాయ వ్యయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. మీ శ్రీమతి సలహా పాటించండి. ధనం ఖర్చు చేసే విషయంలో మితంగా వ్యవహరించడం మంచిది. దైవ, సేవా పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాల అభివృద్ధికి ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు.
కుంభం : ఈ రోజు ఈ రాశివారికి వృత్తి వ్యాపారాలు, ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంతోషం కలిగిస్తుంది. వాణిజ్య ఒప్పందాలు, నూతన పెట్టుబడులకు అనుకూలిస్తాయి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.
మీనం : ఈ రోజు ఆర్థికస్థితిలో మార్పు మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. కుటుంబీకుల మధ్య అవసరాలు, కోరికలు నెరవేరగలవు. కొత్త యత్నాలు మొదలెడతారు. దైవ, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మీ సమర్థత చాటుకుంటారు. అర్థంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?