డిసెంబర్ 20, సోమవారం రాశిఫలాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశివారి ఆర్థిక స్థితి కొంతమేరకు మెరుగుపడినా తాత్కాలిక ఇబ్బందులుంటాయి. ఇతరుల గురించి మీరు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద మవుతాయి. దైవ, శుభ కార్యాల్లో స్త్రీలకు ప్రత్యేక గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు అమలు చేస్తారు. ప్రముఖుల సహకారంతో మీ సమస్య పరిష్కారామవుతాయి.
వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు పనిభారం, బాధ్యతలు పెరుగుతాయి. ఖర్చులు అధికంగానే ఉంటాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. ప్రియతముల రాక సంతోషం కలిగిస్తుంది. ఇప్పటివరకు నిలిచిపోయిన పనులు పునఃప్రారంభిస్తారు. మిత్రుల ద్వారా అందిన ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది.
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
మిథునం : ఈ రోజు ఈ రాశిలోని కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ప్రభుత్వ కార్యక్రమాలలోని పనులు సానుకూలమవుతాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి విదేశాలు వెళ్ళే అవకాశం లభిస్తుంది. విద్యార్థులు తోటివారివల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలు ఒత్తిడి, ప్రలోభాలకు పోకుండా పరిస్థితులకు అనుగుణంగా మెలగవలసి ఉంటుంది. మీ మాట తీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. అర్థాంతరంగా నిలిపి వేసిన పునఃప్రారంభమవుతాయి. ఖర్చులు అంతగా లేకున్నా ధనవ్యయం విషయంలో ఏకాగ్రత వహించండి. వాహనచోదకులకు ఆటంకాలు అధికమవుతాయి.
సింహం : ఈ రోజు ఈ రాశిలోని వస్త్ర, గృహోపకరణ వ్యాపారాలకు సంతృప్తికరం. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలకు బంధువర్గాలతో సఖ్యత నెలకొంటుంది. చేపట్టిన పనులు మందకొడిగా పూర్తి చేస్తారు. మీ జీవితభాగస్వామి వైఖరి చికాకు కలిగిస్తుంది. ఖర్చులు అధికంగానే ఉంటాయి. విద్యార్థినులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత ఏర్పడుతుంది.
కన్య : ఈ రోజు ఈ రాశివారి ఉమ్మడి వ్యాపారాలు, నూతన వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఏకాగ్రత ముఖ్యం. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. విదేశీ పర్యటనల కోసం చేసే యత్నాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. విద్యార్థులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత కుదురుతుంది.
తుల : ఈ రోజు ఈ రాశివారు వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో పోటీతత్వం ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగలుకు రాత, మౌఖిక పరీక్షలలో ఏకాగ్రత ముఖ్యం. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. చిన్నచూపు చూసిన వారే మీ ఔన్నతాన్ని గుర్తిస్తారు. తల పెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు బంధువర్గాలతో సఖ్యత నెలకొంటుంది.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశిలోని ప్రైవేటు సంస్థల్లో వారికి యాజమాన్యం తీరు మనస్తాపం కలిగిస్తుంది. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. విద్యార్థులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. మిత్రుల రాకతో ఖర్చులు అధికమవుతాయి.
ధనస్సు : ఈ రోజు ఈ రాశివారు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. విద్యార్థునులలో ఏకాగ్రత లోపం, మందకొడితనం అధికమవుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా కోరుకోవటం శ్రేయస్కరం. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి ఉండదు. ఇళ్ల స్థలాలు, పొలాల అమ్మకంలో పునరాలోచన మంచిది.
మకరం : ఈ రోజు ఈ రాశివారి సోదరులు ఒక విషయంలో మీతో ఏకీభవించకపోవచ్చు. బంధువుల గురించి అందిన ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. కుటుంబ సౌఖ్యం, వాహన యోగం పొందుతారు. రుణయత్నాల్లో అనుకూలత, చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు.
కుంభం : ఈ రోజు ఈ రాశిలోని రైతులకు వాతావరణంలోని మార్పు ఆందోళన కలిగిస్తుంది. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. పాతమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. లీజు, ఏజెన్సీ, నూతన పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో పునరాలోచన అవసరం. కోర్టు వ్యవహారాలు, భూవివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి.
మీనం : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. మీ సంతానం విద్య, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ కనబరుస్తారు. సాహసకృత్యాలకు, వాదోపవాదాలకు ఇది సమయంకాదని గమనించండి. లోపాయికారిగా వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు పెరిగినా తట్టుకుంటారు.
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?