డిసెంబర్ 1, బుధవారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశిలోని వస్త్ర, బంగారు, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఒంటరిగా ఏ పని చేయటంక్షేమం కాదని గమనించండి. ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఉపాధ్యాయులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి.
వృషభం : ఈ రోజు ఈ రాశివారు ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు సమర్థంగా నడుపుతారు. తరచూ దేవాలయ సందర్శనం చేస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలు అదనపు సంపాదన దిశగా తమ ఆలోచనలు సాగిస్తారు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం నుంచిది.
Also Read
- Gurugram: వామ్మో ఇదేం జాడ్యం.. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడికి మద్దతుగా కార్ల ర్యాలీ
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
మిథునం : ఈ రోజు ఈ రాశిలోని హోల్‌సేల్ వ్యాపారులు, రేషన్ డీలర్లకు అధికారుల తనిఖీలు ఆందోళన కలిగిస్తాయి. ఆకాల భోజనం వల్ల మీ ఆరోగ్యములో ఇబ్బందులు తప్పవు. మీ భర్తలో ఉన్నట్టుంది వేదాంత ధోరణి కానవస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. రవాణా రంగంలోని వారికి చికాకులు అధికమవుతాయి.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశివారికి బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ప్రస్తుత వ్యాపారాల పైనే శ్రద్ద వహించండి. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం మంచిది. చేపట్టిన పనులలో నాణ్యతా లోపం వల్ల కాంట్రాక్టర్లు ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి.
సింహం : ఈ రోజు ఈ రాశిలోని వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. మీ వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టులో గలుగుతారు. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ అవసరం. స్త్రీలు టీ.వీ కార్యక్రమాల్లో రాణిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులసానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి.
కన్య : ఈ రోజు ఈ రాశిలోని బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలం. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. ప్రతి విషయంలోను మౌనం వహించడం మంచిది. ప్రేమికులకు తొందరపాటు తగదు. బంధువులతో అభిప్రాయభేదాలు, పట్టింపులు తలెత్తుతాయి. సామూహిక దైవ కార్యక్రమాల పట్ల ఆశక్తి పెరుగుతుంది.
తుల : ఈ రోజు ఈ రాశివారు గృహోపకరణాలు, వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ విషయంలో కూడ మీకు సానుకూల వాతావరణం నెలకొని ఉంటుంది. ఒక కార్య సాధనకోసం ఒకటికి పది సార్లు ఆలోచించవలసి ఉంటుంది. అనవసర విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ముఖ్యమైన వ్యవహారాలు మీచేతుల మీదుగా సాగుతాయి.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశిలోని రచయితలు, పత్రికా రంగంలోని వారికి, కళారంగంలోని వారికి ప్రోత్సాహం లభిస్తుంది. స్త్రీలు కళాత్మక పోటీల పట్ల ఆశక్తి చూపిస్తారు. వృత్తి వ్యాపారాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి సత్ఫలితాలు సాధిస్తారు. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాలు అనుకూలం. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు.
ధనస్సు : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలకు నడుము, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. పంతాలు, పటింపులకు ఇది సమయం కాదు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి అనుకూలమైన కాలం. మీ మనోభావాలు బయటకి వ్యక్తం చేసి సమస్యలు తీర్చుకోగలుగుతారు. పనులు హడావుడిగా సాగుతాయి.
మకరం : ఈ రోజు ఈ రాశివారు ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశం తాత్కాలికమే అయినా సద్వినియోగం చేసుకోవటం మంచిది. భాగస్వామ్యుల మధ్య ఆసక్తి కరమైన విషయాలు చర్చకు వస్తాయి. కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. సోదరుల మధ్య ఆత్మీయతలు నెలకొంటారు.
కుంభం : ఈ రోజు ఈరాశిలోని ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం వ్యాపార విషయంగా ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. నూతన పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి.
మీనం : ఈ రోజు మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత చాలా అవసరం. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులు అధిక ఒత్తిడిని, ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగంలో కొత్త ప్రయోగాలకు అనుకూలమైన కాలం. ఇతర వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
తాజావార్తలు
-
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
-
TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
-
Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
-
KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
-
SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..