Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story No Hospital Stretcher Elderly Man With Broken Leg Dragged On Cloth In Gwalior Hospital

Gwalior Hospital: 400 కోట్లతో ఆస్పత్రి నిర్మాణం.. అయినా స్ట్రెచర్లు లేవట!

Published Date :March 25, 2023 , 9:02 pm
By NTV WebDesk
Gwalior Hospital: 400 కోట్లతో ఆస్పత్రి నిర్మాణం.. అయినా స్ట్రెచర్లు లేవట!
  • Follow Us :
  • google news
  • dailyhunt

పేదల వైద్యం కోసం ప్రభుత్వాలు కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తున్నాయి. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులను నిర్మిస్తున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వాస్పత్రులను నిర్మాణాలు చేస్తోంది. ఇందు కోసం కోట్టాది రూపాయాలు కూడా ఖర్చలు చేస్తున్నారు. అయినా.. రోగులకు అవసరం అయిన మౌలిక సదుపాయాలు మాత్రం ఉండడం లేదు. రూ.400 కోట్లతో నిర్మించిన ఓ ఆసుపత్రిలో సరిపడా స్ట్రెచర్లు లేవని రోగులు ఆరోపిస్తున్నారు.
Also Read:Keeravani: నా ఫస్ట్ ఆస్కార్ రామ్ గోపాల్ వర్మతో పని చెయ్యడమే… అతని వల్లే అందరికీ తెలిసాను

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో గ్వాలియర్‌ జిల్లాలో అతిపెద్ది. అక్కడ ఇటీవల 1,000 పడకల ఆసుపత్రిని నిర్మించారు. అయితే, శ్రీకిషన్ ఓజా (65) అనే వృద్ధుడికి కాలు విరిగిపోవడంతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చాడు. ఆస్పత్రికి వచ్చిన ఒక వృద్ధుడిని స్ట్రెచర్ లేకపోవడంతో ఆయనను ఒక గుడ్డ ముక్కపై కూర్చున్నప్పుడు నేలపైకి లాగవలసి వచ్చింది. జయరోగ్య ప్రభుత్వ ఆసుపత్రిలో కనిపించిందీ దృశ్యం. స్ట్రెచర్‌ అందుబాటులో లేకపోవడంతో వృద్ధుడి బంధువు అయిన మహిళ.. ఆయనను తెల్లటి బెడ్‌షీట్‌పై కూర్చుపెట్టి నేలపై లాక్కొని వెళ్లింది.
Also Read:NTR 30: ‘ఎన్టీఆర్ 30’ కోసం ‘మిషన్ ఇంపాజిబుల్’ యాక్షన్ మాస్టర్

ఆర్థోపెడిక్ విభాగంలోని వైద్యులు శ్రీకిషన్ ఓజా (65)ను ట్రామా విభాగానికి తరలించాలని సూచించారు. అతని కోడలు స్ట్రెచర్ కోసం వెతుకుతూ వెళ్లింది కానీ దొరకలేదు. ఆమె తర్వాత రెండు స్ట్రెచర్లను చూసింది, కానీ వాటికి చక్రాలు లేవు. ఆ తర్వాత ఆమె ఒక బెడ్‌షీట్ తెచ్చి, తన మామగారిని మెయిన్ డోర్ దగ్గరకు లాగి, అక్కడి నుంచి ఆటోరిక్షాను తీసుకుని ట్రామా కేర్ డిపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లింది.

కాగా, శ్రీకిషన్ ఓజా (65) సైకిల్‌పై నుండి పడిపోయాడు. దీంతో ఆయన కాలుకి గాయమైంది. తాము గ్వాలియర్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న భింద్ జిల్లా నుండి వచ్చామని బాధితుడు చెప్పారు. స్ట్రెచర్లు ఉన్నా చాలా మందికి వర్కింగ్ వీల్స్ లేవని పలువురు రోగులు ఆరోపిస్తున్నారు. 400 కోట్లతో నిర్మించిన ఆసుపత్రిలో సరిపడా స్ట్రెచర్లు లేవని రోగులు వాపోతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gwalior
  • hospital
  • Jayarogya government hospital
  • Madhya Pradesh
  • patients

తాజావార్తలు

  • Infinix Note 60 Pro: ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో వచ్చేస్తోంది.. 6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, యాక్టివ్ మ్యాట్రిక్స్ ఫీచర్

  • CM Chandrababu: తెలంగాణకు నేను వ్యతిరేకం కాదు.. ఆ గౌరవాన్ని ఎప్పుడూ పోగొట్టుకోను!

  • Bihar: భూ మాఫియా వేధిస్తోంది.. ఉపముఖ్యమంత్రి ముందు కన్నీళ్లు పెట్టుకున్న సైనికుడు

  • Israel vs Muslim World: ఇజ్రాయెల్ వర్సెస్ ముస్లిం వరల్డ్.. వెస్ట్ బ్యాంక్ ఇష్యూలో ఏడు ముస్లిం దేశాల ఏకగ్రీవ హెచ్చరిక!

  • Allu Arjun : కౌంట్‌డౌన్ స్టార్ట్.. వచ్చే వారమే అల్లు ఫెస్ట్

ట్రెండింగ్‌

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions