ఆర్బీకే వ్యవస్థతో రైతు విప్లవం: మంత్రి కన్నబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో జగన్ ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా కేంద్రాల వల్ల విప్లవం రాబోతోందన్నారు వ్యవసాయమంత్రి కన్నబాబు. అర్భీకేలు బలమైన వ్యవస్థగా రూపాంతరం చెందుతున్నాయి. ఎఫ్ఏఓ, ఐసిఏఆర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అర్భీకేలకు గుర్తింపు లభించిందన్నారు మంత్రి.
త్వరలోనే ఆర్గానిక్ పాలసీ తీసుకొని రాబోతున్నాం. అర్భీకేల ద్వారా ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రక్రియ ఉంటుంది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు ఎక్కడ ఇబ్బందులు లేవు. వర్షాలు వరదల వల్ల ధాన్యం రంగు మారింది. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం. 2.60 లక్షల టన్నుల ధాన్యాన్ని ఇప్పటి వరకు కొనుగోలు చేశామన్నారు మంత్రి కన్నబాబు.
Also Read
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
- Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్యూ నుంచి అంగోంచా తొలగింపు
- By Election Results: తమిళనాడు బైపోల్స్లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రానికి లేఖ రాశాం. కేంద్రం ఇచ్చే గైడ్ లైన్స్ కోసం ఎదురు చూస్తున్నాం. ధాన్యం మొత్తాన్నీ అర్భీకేల ద్వారా కొనుగోలు చేస్తున్నాం. త్వరలోనూ చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు చెల్లింపులు కూడా నేరుగా రైతుల అకౌంట్లల్లోనే వేస్తాం. రైతులకు పూర్తిగా గిట్టుబాటు ధర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు మంత్రి కన్నబాబు.
తాజావార్తలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు