Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story New Omicron Rules Upto 6 Hours Wait For Tests

ఒమిక్రాన్ కొత్త రూల్స్‌: ఎయిర్‌పోర్ట్‌లోనే 6 గంట‌లు…

Published Date :December 1, 2021 , 3:01 pm
By NTV WebDesk
ఒమిక్రాన్ కొత్త రూల్స్‌:  ఎయిర్‌పోర్ట్‌లోనే 6 గంట‌లు…
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఒమిక్రాన్ ప్ర‌పంచాన్ని భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ వేరియంట్ కార‌ణంగా చాలా దేశాలు ట్రావెల్ బ్యాన్ ను విధిస్తున్నాయి.  ఇజ్రాయిల్ ఏకంగా స‌రిహ‌ద్దుల‌ను మూసివేసింది.  కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండ‌టంతో అన్ని దేశాలు అప్ర‌మ‌త్తం అవుతున్నాయి.  ఒమిక్రాన్ రిస్క్ ఉన్న దేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికులకు ఎయిర్ పోర్టులో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.  ఆర్టీపీసీఆర్ టెస్టులు త‌ప్ప‌ని స‌రిగా చేయించుకోవాలి.  ప‌రీక్ష చేయించుకోని రిజ‌ల్ట్ వ‌చ్చే వ‌ర‌కు ఎయిర్‌పోర్ట్‌లోనే వేచి ఉండాల‌ని ఆంక్ష‌లు విధించారు.  దీంతో ఎయిర్‌పోర్టులో సుమారు 8 నుంచి 9 గంట‌ల పాటు వేచి చూడాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.  

Read: సీఎం జగన్‌తో నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ భేటీ

చెకింగ్, ఇమిగ్రేష‌న్ వంటివి పూర్తి కావ‌డానికి సుమారు రెండు గంట‌లు ప‌డుతుంది. క్యూలైన్లో నిల‌బ‌డి ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డానికి అద‌నంగా మ‌రో రెండు గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది.  శాంపిల్స్ ఇచ్చిన త‌రువాత రిజ‌ల్ట్ రావ‌డానికి మ‌రో నాలుగు గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది.  దీంతో రిస్క్ దేశాల నుంచి వ‌చ్చిన ప్ర‌యాణికులు గంట‌ల త‌ర‌బ‌డి విమానాశ్ర‌యంలోనే ఉండి పోవాల్సి వ‌స్తున్న‌ది.  అయితే, గంట‌ల త‌ర‌బ‌డి విమానాశ్ర‌యంలో ఉండ‌టం కూడా ప్ర‌మాద‌మే అని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  ఒక‌వేళ ఎవ‌రికైనా వైర‌స్ సోకి ఉంటే వారి వ‌ల‌న మిగతా వారికి కూడా సోకే ప్ర‌మాదం ఉండోచ్చ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Airports
  • Omicron
  • Omicron Variant
  • Tests
  • Travel Rules

తాజావార్తలు

  • Fuel Gases: LPG, CNG, PNG మధ్య తేడాలు ఏంటి.. వీటిని ఏ విధంగా ఉపయోగిస్తారు..?

  • Stock Market: వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది..? నిపుణులు ఏమంటున్నారంటే..

  • Ustaad Bhagath Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

  • Michael Vaughan: టీ20 ప్రపంచకప్‌లో అత్యంత ‘తెలివితక్కువ జట్టు’ అదే.. టీమిండియాపై మైఖేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Anasuya: అనసూయపై అసభ్యకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్

ట్రెండింగ్‌

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions