రిపబ్లిక్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తున్నది. దేవాకట్టా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించారు. ఈ సినిమాను సాధారణ ప్రేక్షకుల నుంచి సినిమా తారల వరకు, రాజకీయనాయకుల వరకు ఈ సినిమాను మెచ్చుకుంటూ ట్వీట్ చేస్తున్నారు. తాజాగా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్ కూడా ఈ సినిమా గురించి ట్వీట్ చేశారు. రిపబ్లిక్ సినిమాకు మంచి వస్తున్నాయని వింటున్నానని, త్వరలోనే తాను ఈ సినిమాను చూస్తానని ట్వీట్ చేశారు. అసుపత్రిలో చికిత్స పోందుతున్న సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని నారా లోకేష్ ట్వీట్ చేశారు.
Hearing some great reviews about #RepublicMovie. Looking forward to watch @devakatta and @iamsaidharamtej’s phenomenal work soon. Wishing Tej a speedy recovery and good health! #REPUBLIC pic.twitter.com/6KahQSnA8c
— Lokesh Nara (@naralokesh) October 3, 2021
Read: బద్వేల్ ఉపఎన్నికలు: బహిష్కరిస్తున్నట్టు ఆ గ్రామస్తులు ప్రకటన…