ఆ ఖడ్గం ఖరీదు రూ. 21 కోట్లు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో చాలా రాజ్యాలు, రాజులు ఉన్నారు. వారిలో కొందరు మాత్రమే చరిత్రను సృష్టించారు. అలాంటి వారిలో ఫ్రాన్స్ కు చెందిన నెపోలియన్ చక్రవర్తి ఒకరు. నెపోలియన్ 1799లో తిరుగుబాటు జరిగినపుడు వినియోగించిన ఖడ్గాన్ని వేలం వేశారు. చారిత్రాత్మక ఖడ్గం 2.8 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయిందని వేలం నిర్వాహకులు ప్రకటించారు. ఇల్లినాయిస్‌కు చెందిన రాక్ ఐలాండ్ సంస్థ ఖడ్గాన్ని వేలం వేసింది. ఖడ్గంతో పాటు ఐదు ఆభరణాలు కలిగిన తుపాకులను కూడా ఈ వేలం వేశారు.
Read: కొత్త కోవిడ్ కిట్… 30 నిమిషాల్లోనే…
Also Read
ధరను 1.5 మిలియన్ డాలర్లు అనుకున్నా వేలంలో3.5 మిలియన్ డాలర్ల వరకు పలికిందని అన్నారు. నెపోలియన్ ధరించిన ఖడ్గాన్ని నికోలస్ నోయెల్ బౌటెట్ తయారు చేసినట్టు చరిత్ర చెబుతున్నది. అయితే, ఈ ఖడ్గాన్ని ఈ తరువాత రోజుల్లో జనరల్ జీన్ అండోచే జునోట్‌కి అందించారని, ఆ తరువాత జనరల్ భార్య అప్పులు తీర్చేందుకు ఆ ఖడ్గాన్ని అమ్మవలసి వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?