అక్కడ 5 రూపాయలకే టేస్టీ పోహా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
5 రూపాయలకు ఏమోస్తుంది అని అడిగితే ఏమని చెప్తాం. కనీసం సింగిల్ టీకూడా రాదు. టిఫిన్ చేయాలంటే కనీసం రూ.30 నుంచి రూ. 50 వరకు ఉండాలి. రోడ్డు పక్కన ఉన్న టిఫెన్ షాపులో తినాలన్నా ఎట్టలేదన్నా కనీసం రూ.20 అయినా ఉండాలి. అయితే, నాగపూర్‌లోని భారత్‌మాతా చౌక్ వద్ద ఉన్న టీబీ ఆసుపత్రి ముందు ఓ 65 ఏళ్ల బామ్మ టిఫెన్ బండి నడుపుతుంది. ఆమె రోజు తర్రి పోహాను విక్రయిస్తుంది. అదీకూడా కేవలం 5 రూపాయలకే. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పోహాను విక్రయిస్తుంది.
Read: టీచర్‌కు అవమానం: స్టూడెంట్స్ సీరియస్సైన నెటిజన్లు…
Also Read
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
- Trump Warning: ‘ఇరాన్ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
గత 15 ఏళ్ల నుంచి బామ్మ పోహాను విక్రయిస్తున్నది. భర్త చనిపోయిన తరువాత ఎలాంటి ఉపాధి లేకపోవడంతో ఇలా టిఫెన్ కొట్టును పెట్టుకొని పోహాను విక్రయిస్తోంది. విషయం తెలుసుకున్న ఓ ఫుడ్ బ్లాగర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె స్టోరీని పోస్ట్ చేశాడు. బామ్మకు సహాయం చేయాలని కోరాడు. బామ్మ గురించి తెలుసుకున్న చాలా మంది నెటిజన్లు ఆమెను మెచ్చుకున్నారు. మెచ్చుకోవడమే కాదు, కొంతమంది ఆమెకు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- Tags
- Food
- Maharashtra
- Nagpur
- Poha
- viral
తాజావార్తలు
-
Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
-
Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
-
Jasprit Bumrah: బుమ్రా లేని టీమిండియా.. 250 రన్స్ చేసినా ఓటమి.. అసలు లోపం ఎక్కడుంది?
-
పండుగ వేళ టయోటా ధమాకా ఆఫర్.. Toyota Glanza Facelift విడుదల.. రూ. 6.99 లక్షల నుంచే ప్రారంభం..
-
Tollywood Star Daughters: కొడుకులే కాదు.. తండ్రుల లెగసీని మోస్తున్న టాలీవుడ్ వారసురాళ్లు..!
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!