టీడీపీతోనే బీజేపీ మిలాఖత్.. సోము వీర్రాజుకి కాకాని కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీతో బీజేపీ నేతలు మిలాఖత్ అయ్యారని ఆరోపించారు ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి. సోము వీర్రాజు వ్యాఖ్యలపై కాకాని గోవర్దన్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీడీపీ నాయకులతో వైసిపి నాయకులు మిలాఖత్ అని మాట్లాడుతున్న సోమువీర్రాజు మీతో తిరుగుతున్న నాయకులు మీ పార్టీ నాయకులేనా.. టీడీపీ నాయకులా అని ప్రశ్నించారు. సోమువీర్రాజు ఆయన బిజెపి శ్రేణులే టీడీపీ సహకారంతో ఎన్నికలను ఎదుర్కొంటున్నారన్నారు. బద్వేల్ ఎన్నికలలో భారీ పరాజయం ఖాయం అని బీజేపీ ముందే డిసైడ్ అయ్యి ఓటమికి కారణాలను ఇప్పటి నుంచి సోము వీర్రాజు టీం రెడీ చేస్తోందన్నారు.
Read Also: బద్వేల్ ఉపపోరు…ఆ రెండు పార్టీలకు షాక్ తప్పదా?
Also Read
బద్వేలులో నీటి సమస్యపై సోమువీర్రాజు విసిరిన సవాల్‌ను వైసీపీ స్వీకరిస్తోందని, దీనిపై సమగ్రమయిన చర్చకు సోమువీర్రాజు రెడీ కావాలన్నారు. బద్వేలు ప్రజలకు త్రాగినీరు ఇచ్చింది వైయస్ రాజశేఖర్ రెడ్డి తరువాత వైయస్ జగన్ రెడ్డిలు మాత్రమే అన్నారు కాకాని. రోడ్లు , డ్రైనేజీ ల సమస్య పరిష్కారం వైసీపీ ప్రభుత్వం లోనే దొరుకుతుందన్నారు. బీజేపీకి బద్వేలు లో ఓటు హక్కు అడిగే అవకాశమే లేదన్నారు. అసలు బీజేపీ వల్ల బద్వేలుకి ఓరిగేదేం లేదన్నారు. బీజేపీకి ఓటేస్తే మురిగిపోతుంది తప్ప ప్రయోజనం లేదన్నారు కాకాని.
రేపటి నుంచి చంద్రబాబు అని ఎందుకు పిలవాలి బోసడీకే బాబు అని పిలిస్తే , బోసడీకె లోకేష్ అని పిలిస్తే ఏం ఇబ్బంది లేదా ? అన్నారు. వైసీపీ అభిమానులు సంయమనంతో ఉన్నారు కాబట్టే చంద్రబాబు ఆంద్రప్రదేశ్ లో తిరుగుతున్నారన్న విషయం బాబు కో కు తెలియదా అన్నారు కాకాని. టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కాస్తా ఇప్పుడు బీజేపీ వర్సెస్ వైసీపీ యుద్ధంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
తాజావార్తలు
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!