హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి లిఫ్ట్ కూలింది. ఆ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి మంత్రి హరీష్ రావు, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌లు హజరయ్యారు. అయితే ప్రమాద సమయంలో నేతలేవరు లిఫ్ట్‌లో లేరు.
కానీ.. లిఫ్ట్‌లో ప్రయాణిస్తున్న కొంతమంతి గాయాలయ్యాయి. లోడ్ ఎక్కువ కావడంతో లిఫ్ట్ కూలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.