ఆ సమస్య పరిష్కరానికి రూ. 5971 కోట్లు చెల్లించేందుకు సిద్దమైన ట్విట్టర్
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైక్రోబ్లాగింగ్ ట్విట్టర్ సంస్థ తనపై ఉన్న కేసును పరిష్కరించుకోవాడానికి ముందుకు వచ్చింది. ట్విట్టర్ వినియోగదారుల సంఖ్యను ఎక్కువ చేసి చూపించిందని, పెట్టుబడి దారులను ఆకర్షించేందుకు 2014లో ఇలా తప్పుడు లెక్కలు చూపిందని 2016లో డోరిస్ షెన్ విక్ కోర్టులో కేసును ఫైల్ చేశాడు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతున్నది. అయితే, ఈ కేసును పరిష్కరించుకోవడానికి ట్విట్టర్ సిద్ధం అయ్యింది. ఈ కేసు పరిష్కారం కోసం రూ. 5971 కోట్ల రూపాయలు చెల్లిస్తామని ట్విట్టర్ పేర్కొన్నది. 2021 నాలుగో త్రైమాసికంలో ఈ మొత్తాన్ని చెల్లిస్తామని ట్విట్టర్ పేర్కొన్నది. ప్రస్తుతం కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందువలన కోర్టు దీనికి ఒప్పుకుంటే చెల్లింపులు చెల్లిస్తామని ట్విట్టర్ ప్రతినిధులు పేర్కొన్నారు.
Read: వారికి ఆ షరతులు వర్తించవా?
Also Read
- Trump Hair: హెయిర్‌స్టైల్ మార్చేసిన ట్రంప్.. నెటిజన్లు కామెంట్లు
- Trump: న్యూ మెక్సికో రాష్ట్రం పేరు మార్చేందుకు ట్రంప్ ప్లాన్.. సాధ్యమేనా? రూల్స్ ఇవే!
- Supreme Court: డాక్టర్లపై దాడి చేసే రాజకీయ నాయకుల్ని వెంటనే అరెస్ట్ చేయండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- PM Modi: ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు.. కానీ..!
- Tags
తాజావార్తలు
-
The Paradise: వాయిదా లేదు.. చెప్పిన డేటుకే నాని సినిమా
-
Trump Hair: హెయిర్‌స్టైల్ మార్చేసిన ట్రంప్.. నెటిజన్లు కామెంట్లు
-
Python in Car: కారులో 7 అడుగుల కొండచిలువ.. బోనెట్ తెరవగానే షాక్..
-
ISRO: ‘‘ఇస్రో ప్రైవేటీకరణ కాదు’’.. ఉద్యోగులకు చైర్మన్ భరోసా..
-
Trump: న్యూ మెక్సికో రాష్ట్రం పేరు మార్చేందుకు ట్రంప్ ప్లాన్.. సాధ్యమేనా? రూల్స్ ఇవే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!