తాజా సర్వే: ఆ రాష్ట్రంలోనే మహిళా పారిశ్రామిక వేత్తలు అధికం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పురుషులతో సమానంగా మహిళలు ఎదుగుతున్నారు. ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. అన్ని రకాల పనులు చేస్తూ తాము సైతం ఎందులో తక్కువకాదని నిరూపిస్తున్నారు. మహిళా సాధికారతకు నిజమైన అర్థాన్ని ఇస్తున్నారు. దేశంలో ఎక్కడ ఎక్కువ మంది మహిళా పారిశ్రామిక వేత్తలు ఉన్నారు అనే దానిపై మద్రాస్ ఐఐటీ సంస్థ ఓ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో తమిళనాడులోనే ఎక్కవ మంది మహిళా పారిశ్రామిక వేత్తలు ఉన్నట్టుగా తేల్చారు. మహిళలు పారిశ్రామికంగా నిలబడటానికి వారి సామర్థ్యం, అనుభవం, నెట్వర్కింగ్ కు అవకాశం, కుటుంబ సభ్యుల నుంచి మద్దతు వంటి విషయాలు సహాయపడతాయని అధ్యయనంలో తేలింది.
Read: పాక్ మళ్లీ పాతపాటే… ఆ విమానం కూలిపోలేదని వాదన…
Also Read
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్పై ప్రభావం ఎంత?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
తమిళనాడులోని మహిళలకు వారి కుటుంబాల నుంచి మంచి మద్దతు లభిస్తోందని, అందుకే మహిళా పారిశ్రామిక వేత్తలుగా స్త్రీలు అడుగులు వేస్తున్నారని మద్రాస్ ఐఐటీ సర్వేలో తేలింది. ఆదాయం-లాభం వంటివి పెద్దగా లేకపోయినప్పటికీ తాము సంతృప్తితో ఉన్నామని, వ్యాపారాన్ని కొనసాగించగలుగుతున్నామని అంటున్నారు మహిళలు.
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో భారత్లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!