పురుషులతో సమానంగా మహిళలు ఎదుగుతున్నారు. ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. అన్ని రకాల పనులు చేస్తూ తాము సైతం ఎందులో తక్కువకాదని నిరూపిస్తున్నారు. మహిళా సాధికారతకు నిజమైన అర్థాన్ని ఇస్తున్నారు. దేశంలో ఎక్కడ ఎక్కువ మంది మహిళా పారిశ్రామిక వేత్తలు ఉన్నారు అనే దానిపై మద్రాస్ ఐఐటీ సంస్థ ఓ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో తమిళనాడులోనే ఎక్కవ మంది మహిళా పారిశ్రామిక వేత్తలు ఉన్నట్టుగా తేల్చారు. మహిళలు పారిశ్రామికంగా నిలబడటానికి వారి సామర్థ్యం, అనుభవం, నెట్‌వర్కింగ్ కు అవకాశం,…