ఐపీఎల్ 2021 : కేకేఆర్ ముందు స్వల్ప లక్ష్యం…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2021 లో ఈ రోజు రెండవ మ్యాచ్ కోల్‌కతా నైట్‌రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. హైదరాబాద్ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కెప్టెన్ విలియమ్సన్(26) నిలిచాడు. ఇక కేకేఆర్ బౌలర్లలో టిమ్ సౌతీ రెండు వికెట్లు, శివ మావి రెండు వికెట్లు, వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీయగా షకీబ్ అల్ హసన్ ఒక వికెట్ పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో గెలవాలంటే కేకేఆర్ 116 పరుగులు చేస్తే చాలు. అయితే ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్స్ కి వెళ్లే అవకాశం ఉన్న కేకేఆర్ కు ఈ లక్ష్యం చిన్నదే అన్ని చెప్పాలి. చూడాలి మరి ఇక ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుంది అనేది.
Also Read
- Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
- Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
- Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
- Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
తాజావార్తలు
-
AB de Villiers: “కోహ్లీ ఓవర్కాన్ఫిడెన్స్, అహంకారిలా కనిపించాడు”.. విరాట్ శైలిపై ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు
-
Peddireddy Ramachandra Reddy: పుంగనూరు మున్సిపల్ ఎన్నికలకు పెద్దిరెడ్డి దూరం.. ప్రజలే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు!
-
Diwali Bonus: భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ ఉద్యోగులకు రూ.13,816 దీపావళి బోనస్ ప్రకటన..
-
Haizil Jebin: 20 బ్యాక్‌లాగ్స్.. జొమాటో డెలివరీ బాయ్..సీన్ కట్ చేస్తే పైలట్..!
-
Municipal Elections 2026: మున్సిపల్ కార్యాలయం ముందు వైసీపీ అభ్యర్థి నిరసన.. నామినేషన్ వేసేందుకు అవకాశం ఇవ్వాలని సీఎంకు అభ్యర్థన!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!