సామాన్యుడి ప్రేమలో రాజకుమారి.. అతడి కోసం అన్నీ వదిలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ ఎప్పుడు.. ఎవరిపై.. ఎలా పుడుతుందో తెలియదు.. ఇప్పటికే చాలా లవ్ స్టోరీలు చూశాం.. ప్రేమించినవాడి కోసం ఆస్తులు, అంతస్తులు త్యాగాలు చేసినవారు ఎందరో.. కన్నవారిని వదిలి కోరుకున్నవాడి కోసం పరితమింపే హృదయాలు మరెన్నో.. ఇదే కోవలోకి వస్తారు జపాన్ రాకుమారి మకో.. సామాన్యుడిలో లవ్‌లో మునిగిపోయిన ఆమె.. సాహసోపేత నిర్ణయమే తీసుకున్నారు. సంప్రదాయం ప్రకారం సామాన్యుడిని పెళ్లాడేందుకు సిద్ధమయ్యారు రాకుమారికి.. వివాహం సందర్భంగా రాజ కుటుంబం భారీగా డబ్బులు ఇవ్వడం అనవాయితి అట.. 1.2 మిలియన్ అమెరికా డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ.8.77 కోట్లు రాజకుమారికి ఇవ్వాలనుకున్నారట.. కానీ, ఆ మొత్తాన్ని తీసుకునేందుకు మాకో తిరస్కరించారట.
29 ఏళ్ల ప్రిన్సెస్ మాకో.. జపాన్ ప్రస్తుత రాజు నరుహిటో సోదరుడు ప్రిన్స్ అకిషినో కుమార్తె.. ఆమె తన ప్రియుడు కొమురోను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.. వివాహం తర్వాత ఆమె అమెరికాలో స్థిరపడాలనే ఆలోచనలు ఉన్నారు.. ఈ పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కానీ, మొత్తానికి ఈ వివాహానికి రాజ కుటుంబం కూడా అంగీకారం తెలిపిందట. యువరాణి మాకో ప్రియుడు కొమురో యూఎస్‌లో న్యాయశాస్త్రం అభ్యసిస్తున్నాడు.. మాకో 2013 డిసెంబర్ లో డిన్నర్ సమయంలో తన ప్రియుడు కొమురోతో వివాహం ప్రతిపాదించారని నివేదించబడింది. అయితే, తమ ప్రేమ విషయాన్ని చాలా కాలం దాడిపెట్టారు ఈ ప్రేమికులు.. ఇక, 2017లో బ్రిటన్‌లో చదువుకోవడానికి వెళ్లిన యువరాణి.. నవంబర్ 2018లో మాకోను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించింది, కానీ, ఆమె వివాహం 2020కి వాయిదా వేసింది. మాకో తన బాయ్‌ఫ్రెండ్ కొమురోను ఎంతగానో ప్రేమిస్తుంది, అతడి కోసం ఏకంగా ఏడు వివాహాల ఆఫర్లను తిరస్కరించిందట.. ఇప్పుడు మొత్తంగా రాకుమారి వివాహానికి ఆమె ఫ్యామిలీ కూడా అంగీకారం తెలపడంతో.. నచ్చిన, మెచ్చిన వాడిని త్వరలోనే వివాహం చేసుకోవడానికి సిద్ధం అవుతోంది జపాన్ యువరాణి.
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
తాజావార్తలు
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!