తలసానికి జగ్గారెడ్డి సవాల్.. ప్రాణాలతో కామెడీ చేయొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి తలసానికి జగ్గారెడ్డి సవాల్ విసిరారు. ఇంట్లో కూర్చొని మాట్లాడొద్దని..తెలంగాణ ప్రజల ప్రాణాలతో కామెడీ చేయొద్దని చురకలు అంటించారు. సంగారెడ్డికి ఆసుపత్రికి రండి పోదామని.. కేసులు తగ్గాయని అని రుజువు చేస్తారా..? అని సవాల్ విసిరారు. సీఎం దగ్గర మంచి పెరుకోసం భజన చెయ్యకు.. కేంద్రం మీద కోట్లాది…రాష్ట్రంకు మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు.
అంత మోగొడివి అయితే కిషన్ రెడ్డి ఇంటి ముందు కూర్చోవాలని.. గాంధీ ఆసుపత్రికి పొయ్యి చూడాలని చురకలు అంటించారు.
రాష్ట్రంలో రెమిడేసివర్ ఇంజెక్షన్ కొరత ఎక్కువైందని.. కరోనా బాధితుల పేరెంట్స్ బ్లాక్ లో కొందాం అనుకున్న దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిత్యం 200 పై చిలుకు జనం చనిపోతున్నారని..కేంద్రం తెలంగాణను అశ్రద్ద చేస్తుందని ఫైర్ అయ్యారు. నలుగురు బీజేపీ ఎంపిలు, కేంద్రమంత్రి.. మోడీ దగ్గర కూర్చొని రెమిడేసివర్ సంఖ్య ఎందుకు పెంచడం లేదని నిలదీయాలని డిమాండ్ చేశారు. వేస్ట్ మాటలు చెబుతూ.. బీజేపీ రాజకీయం చేస్తుందని నిప్పులు చెరిగారు.
Also Read
- Modi-Ketan Agarwal: ప్రధాని, రాష్ట్రపతికి కేతన్ అగర్వాల్ కుటుంబం లేఖ.. ఏముందంటే..!
- Train: మరీ చీఫ్‌గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
- Trump: ఇకపై హార్ముజ్‌ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
తాజావార్తలు
-
Shruti Haasan: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ ..
-
TTD: టీటీడీ కీలక నిర్ణయం.. దాతలకు తిరుమలలో కొత్త రూల్స్.. అర్ధరాత్రి నుంచి అమలు..
-
Weather News: ఎండా, ఉక్కపోత, చికాకు.. తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం లేదా?
-
Akkineni Nagarjuna: అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ ‘మనం’ మ్యాజిక్ రిపీట్? నాగార్జున మాస్టర్..
-
Dragon : అర్ధరాత్రి RFCలో ఎన్టీఆర్, రుక్మిణి.. ‘డ్రాగన్’ సెట్స్ నుండి క్రేజీ లీక్!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!