మరో భారీ విజయంపై భారత్ కన్ను.. నేడు స్కాట్లాండ్‌తో ఢీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. శుక్రవారం పసికూన స్కాట్లాండ్‌తో భారత్ తలపడనుంది. దుబాయ్ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కోహ్లీ సేన సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే గత మ్యాచ్ తరహాలో ఈ మ్యాచ్‌లోనూ భారీ విజయం సాధించాల్సి ఉంది. ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ మంచి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించారు. ఈ మ్యాచ్‌లోనూ వారిద్దరూ చెలరేగి ఆడాలని భారత్ కోరుకుంటోంది. గత మ్యాచ్‌లో బౌలింగ్‌లో అశ్విన్, బుమ్రా, షమీ రాణించారు. దీంతో స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లోనూ వారినే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also: వెస్టిండీస్‌పై 20 పరుగుల తేడాతో శ్రీలంక విజయం
Also Read
- Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
- Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
అయితే మరోసారి ఈ మ్యాచ్‌లో టాస్ కీలకం కానుంది. వరుసగా టాస్‌లు ఓడిపోతున్న భారత కెప్టెన్ ఈ మ్యాచ్‌లో అయినా టాస్ గెలుస్తాడో లేదో వేచి చూడాలి. టీ20 ప్రపంచకప్‌లో ఈ రోజు మరో మ్యాచ్ కూడా జరగనుంది. న్యూజిలాండ్‌తో నమీబియా జట్టు ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు పెద్ద కీలకం కాకపోయినా టీమిండియా సెమీస్ అవకాశాలను ప్రభావితం చేయనుంది. నమీబియా చేతిలో న్యూజిలాండ్ ఓడితే భారత్ సెమీస్ అవకాశాలు మెరుగుపడతాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు షార్జా వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Hyderabad: ఉప్పల్‌లో మ్యాచ్‌కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
-
21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
ట్రెండింగ్
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!