భారత్, పాకిస్థాన్ అనేవి చిరాకు ప్రత్యర్ధులు ఎం విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ నెలలో యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో ఈ రేంజు జట్లు పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో వచ్చిన యాడ్ అలరిస్తోంది. ఈ నెల 24న రెండు జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ జరగనుంది. చాలా కాలం తర్వాత ఇరుదేశాలు తలపడుతున్న సమయంలో బయ్ వన్, బ్రేక్ వన్ అంటూ వచ్చిన యాడ్ కు భారత అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. టీ 20 ప్రపంచ కప్ లో భారత్-పాక్ మ్యాచ్ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ బయ్ వన్, బ్రేక్ వన్ అంటూ ఓ అడ్వర్టయిజ్‌మెంట్ రూపొందించింది. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇప్పటివరకు ప్రపంచ కప్ టోర్నీలలో భారత్ పై పాకిస్థాన్ గెలవలేదు. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుంది అనేది.