చరిత్ర సృష్టించాం.. అందరికీ కృతజ్ఞతలు-ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిడ్ వ్యాక్సినేషన్‌లో ఇండియా మరో మైలురాయిని అధిగమించనుంది. ఇవాళ వందకోట్ల వ్యాక్సిన్‌లను పూర్తి చేసింది.. వంద కోట్ల టీకా మైలురాయి దాటగానే ఆనందం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని.. భారత్ చరిత్ర సృష్టించింది.. 130 కోట్ల మంది భారతీయులు.. భారతీయ సైన్స్, ఎంటర్‌ప్రైజ్ మరియు సమిష్టి స్ఫూర్తి సాధించిన విజయాన్ని మనం చూస్తున్నాం.. 100 కోట్ల టీకాలు దాటినందుకు భారతదేశానికి అభినందనలు.. మా వైద్యులు, నర్సులు మరియు ఈ ఘనత సాధించడానికి కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు ప్రధాని మోడీ..
కాగా, టీకా పంపిణీలో భారత్ మరో మైలురాయి.. వంద కోట్ల డోసుల మార్క్‌ను దాటింది.. 100 కోట్ల డోసులను చేరడంతో కేంద్రం సంబరాల్లో మునిగిపోయింది.. ఇక, ఢిల్లీ రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిని సందర్శించారు మోడీ.. 100 కోట్ల వ్యాక్సిన్ మార్క్ చేరిన సందర్భంగా ఆర్‌ఎంఎల్‌కు వెళ్లారాయన.. మరోవైపు.. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించి ఇప్పటికి 9 నెలలు పూర్తైంది. ఇవాళ్టికి రికార్డుస్థాయిలో వందకోట్ల వ్యాక్సిన్‌లను .. కేంద్ర ఆరోగ్యశాఖ పూర్తి చేసింది.. ఈఘనతను దేశప్రజలకు వివరించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. వందకోట్ల టీకా వేయగానే.. ఆ విషయాన్ని ట్రైన్లు, ప్లేన్లు, షిప్పుల్లో ప్రకటించింది భారత్.. దీనికి తోడుగా ఢిల్లీ ఎర్రకోట వద్ద జాతీయ జెండా ఎగురవేయనుంది.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
India scripts history.
We are witnessing the triumph of Indian science, enterprise and collective spirit of 130 crore Indians.
Congrats India on crossing 100 crore vaccinations. Gratitude to our doctors, nurses and all those who worked to achieve this feat. #VaccineCentury
— Narendra Modi (@narendramodi) October 21, 2021
తాజావార్తలు
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!