కొత్త రూల్: సీరియళ్లలో కౌగిలింతలు కట్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీవీలో ఒక సీరియల్ ప్రసారం కావడం మొదలుపెడితే నెలలు కాదు సంవత్సరాల తరబడి సాగుతుంటాయి. ఇక ఇప్పుడు వస్తున్న సీరియళ్ళు కాస్త శృతిమించిపోతున్నాయి. సినిమాల్లో ఉన్నట్టుగానే ప్రేమలు, ముద్దులు వంటివి కనిపిస్తున్నాయి. సీరియళ్ల ప్రభావం యువతపైన, కుటుంబాలపైన అధికంగా ఉంటోంది. దీంతో పాక్ ప్రభుత్వం ఈ సీరియళ్ల వ్యవహారంపై దృష్టిసారించింది. టీవీ సీరియళ్లలో ఇక నుంచి కౌగిలింతలు, ఇతరత్రా సన్నిహిత దృశ్యాలు వంటివి ఉండకూడదని, అలాంటి వాటికి ప్రసారం చేయడం నిలిపివేయాలని పీఈఎంఆర్ఏ టీవీ ఛాలళ్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రజల నుంచి ఇలాంటి వాటిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని, ఇలాంటి వాటి వలన దేశ సంస్కృతి చిన్నాభిన్నం అవుతుందని ఫిర్యాదులు అందుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
Read: బుమ్రాతో ఆ పాక్ బౌలర్ ను పోల్చడం అవివేకం…
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
- Tags
- Dramas
- Hugging
- Pakistan
- TV Channels
తాజావార్తలు
-
KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
-
Lopamudra Raut Theft Case: బిగ్‌బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
-
Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?
-
AP PPP Policy 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ
-
iPhone 18 Fold: iPhone 18 Foldలో 12GB RAM, A20 Pro చిప్? 5,800mAh బ్యాటరీతో వస్తుందంటూ లీకులు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!