తెలుగు సినీ ప్రేక్షకులకు చిర పరిచితుడైన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజబాబు గత రాత్రి మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రాజబాబు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలంలోని నరసాపురపేట. చిన్ననాటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న ఆయన నాటకాలు వేస్తూ దేశమంతా తిరిగారు. ఎలాగైనా సినిమాల్లో నటించాలని పట్టుదల ఆయనలో కనిపించింది. టాలీవుడ్‌లో…
టీవీలో ఒక సీరియల్ ప్రసారం కావడం మొదలుపెడితే నెలలు కాదు సంవత్సరాల తరబడి సాగుతుంటాయి. ఇక ఇప్పుడు వస్తున్న సీరియళ్ళు కాస్త శృతిమించిపోతున్నాయి. సినిమాల్లో ఉన్నట్టుగానే ప్రేమలు, ముద్దులు వంటివి కనిపిస్తున్నాయి. సీరియళ్ల ప్రభావం యువతపైన, కుటుంబాలపైన అధికంగా ఉంటోంది. దీంతో పాక్ ప్రభుత్వం ఈ సీరియళ్ల వ్యవహారంపై దృష్టిసారించింది. టీవీ సీరియళ్లలో ఇక నుంచి కౌగిలింతలు, ఇతరత్రా సన్నిహిత దృశ్యాలు వంటివి ఉండకూడదని, అలాంటి వాటికి ప్రసారం చేయడం నిలిపివేయాలని పీఈఎంఆర్ఏ టీవీ ఛాలళ్లకు ఆదేశాలు…