Bangladesh fire: బట్టల మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం.. వందలాది దుకాణాలు దగ్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ప్రసిద్ధ క్లాత్ మార్కెట్లో అగ్ని ప్రమాదం సంభవించింది, ఫలితంగా భారీ నష్టం జరిగింది. ఢాకాలోని ప్రసిద్ధ బట్టల మార్కెట్ అయిన బంగా బజార్లో అగ్నిప్రమాదం సంభవించింది. పరిసరాలను నల్లటి పొగతో కప్పివేసింది. ఈ మార్కెట్లో 3 వేల దుకాణాలు ఉన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే పనిలో పడ్డారు. అయితే మంటల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
Also Read: Congress: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలపై సీబీఐకి కాంగ్రెస్ ఫిర్యాదు
మార్కెట్లోని మంటలను ఆర్పే ప్రక్రియలో 600 మంది అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. అయితే అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. అగ్నిప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదు. మంటల కారణంగా వందలాది దుకాణాలు దగ్ధమయ్యాయి. బంగా బజార్ మార్కెట్‌తో పాటు పక్కనే ఉన్న మూడు వాణిజ్య ప్రాంగణాలు దాదాపు పూర్తిగా దగ్ధమైనట్లు దుకాణ యజమానులు, అగ్నిమాపక అధికారులు తెలిపారు. వాయుసేన హెలికాప్టర్ అగ్నిమాపక సహాయక చర్యలకు వినియోగించనట్లు సైనిక ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, దేశంలోని అతిపెద్ద మతపరమైన పండగ అయిన రంజాన్ వేడుకలకు ముందు చాలా మంది నిరాశ్రయులయ్యాయి.
Also Read
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
తాజావార్తలు
-
MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
CM Chandrababu: వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!