గుజరాత్ రాజకీయాల్లో కీలక పరిణామం: ముఖ్యమంత్రి రాజీనామా… ఇదే కారణమా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా చేశారు. ఈరోజు ఆయన తన పదవికి రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు. గత కొంతకాలంగా విజయ్ రూపానీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవలే ఓ సభలో విజయ్ రూపానీ మాట్లాడుతూ సడన్‌గా స్పృహతప్పి పడిపోయారు. అనారోగ్య కారణాల వలన తప్పుకుంటున్నట్టు విజయ్ రూపానీ చెబుతున్నా, త్వరలో గుజరాత్‌కు జరగబోయే ఎన్నికలకు కొత్త సీఎంతో వెళ్లాలని అనుకుంటున్నారని, అందుకే ఆయన తన పదవికి రాజీనామా చేశారని వార్తలు వస్తున్నాయి. ఏబీవీపీ కార్యకర్త స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదిగి విజయ్ రూపానీ గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఇటీవలే కర్ణాటక ముఖ్యమంత్రిని మార్చిన బీజేపీ అధిష్టానం ఇప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిని మార్చింది. రాజ్‌కోట్ వెస్ట్ నుంచి విజయ్ రూపానీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2016 ఆగస్టు 7 వ తేదీన గుజరాత్ కు 16వ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ప్రమాణస్వీకారం చేశారు.
Read: విదేశాల్లో మన వినాయకుడు… జపాన్‌లో వెరీ స్పెషల్…
Also Read
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
- Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
- PM Modi: కాశీ-రోమ్ శాశ్వతనగరాలు.. సంబంధాలు కూడా అంతే గొప్పవన్న మోడీ
- Iran Warning: ఇప్పటిదాకా పూర్తి శక్తిని ఉపయోగించలేదు.. ఈసారి వేరే లెవల్లో ఉంటుంది.. ఇరాన్ తాజా వార్నింగ్
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
-
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్‌లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
-
iQOO 15T: ఐకూ 15T విడుదల.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్
-
RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
-
TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!