మళ్లీ పెరిగిన గ్యాస్ ధర… ఎంతంటే…!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. ప్రతి నెలా గ్యాస్ కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి. గతనెలలో గ్యాస్ ధరలో ఎలాంటి మార్పులు లేకపోవడంతో, ఈనెల కూడా అదేవిధంగా ఉంటుందని అనుకున్నారు. కానీ,ఈ సెప్టెంబర్ మాసానికి సంబందించి ధరలు పెంచుతూ గ్యాస్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.25, వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై రూ.75 పెంచినట్టు గ్యాస్ కంపెనీలు పేర్కొన్నాయి. పెరిగిన ధరలు ఈరోజు నుంచి అమలులోకి రానున్నాయి. తాజా పెరుగుదలతో ఢిల్లీలో వంటగ్యాస్ ధర రూ.884.50కి చేరగా, 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1693కి చేరింది. ముడి చమురు ధరలు, డాలర్‌తో రూపాయి విలువ ఆధారంగా సిలిండర్ ధరల్లో మార్పులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో వినియోగదారులు ఆందోళనలు చెందుతున్నారు. ఇప్పటికే పెట్రోల్ ధరలు పెద్ద ఎత్తున పెరిగాయి. లీటర్ పెట్రోల్ దేశంలో వంద దాటింది. వంటగ్యాస్ ధరలు సామాన్యులను అందుబాటులో లేకుండా పోయింది.
Read:
Also Read
- Tags
- Gas
- Gas Cylinder
- india
- LPG
తాజావార్తలు
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
-
Khadgam Re Release: దేశభక్తి సినిమాలకే బాస్.. ‘ఖడ్గం’ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది!
-
FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్‌కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
-
Tesla Kids Bike: పిల్లల కోసం టెస్లా కొత్త బ్యాలెన్స్ బైక్.. పెడల్స్, మోటార్ లేకుండానే సైక్లింగ్ నేర్పించే ప్రత్యేక డిజైన్
ట్రెండింగ్
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్‌మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్