బీజేపీలోకి మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వీవీఎస్ లక్ష్మణ్ సుపరిచితుడే. హైదరాబాద్ కు చెందిన వీవీఎస్ లక్ష్మణ్… అంతర్జాతీయ క్రికెట్ కు అక్టోబర్ 12 వ తేదీ 2012 సంవత్సరంలో గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత… ఐపీఎల్ టోర్నీ జట్టు అయిన డెక్కన్ చార్జెస్ కు కెప్టెన్ గా వ్యవహరించారు లక్ష్మణ్. అయితే.. వయసు మీద పడుతుండటంతో.. ప్రస్తుతం సన్ రైజర్స్ జట్టుకు మెంటర్ గా ఉన్నారు.
ఇది ఇలా ఉండగా… ఈ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్… త్వరలోనే కాషాయ పార్టీ లోకి వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకులు వీవీఎస్ లక్ష్మణ్ తో చర్చలు జరిపినట్లు సమాచారం అందుతోంది. ఎప్పుడూ సెలబ్రీటీలకు ప్రాధాన్యం ఇచ్చే బీజేపీ.. అందులో భాగంగానే.. వీవీఎస్ లక్ష్మణ్ కు గాలం వేసినట్లు సమాచారం అందుతోంది. జాతీయ నేతలే రంగంలోకి దిగడంతో.. వీవీఎస్ లక్ష్మణ్ కు కూడా బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది.ఇక త్వరలోనే అమిత్ షా సమక్షంలో వీవీఎస్ లక్ష్మణ్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. జీహెచ్ ఎంసీలోని ఓ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి వీవీఎస్ లక్ష్మణ్ ను బరిలోకి దించేందుకు బీజేపీ కి పావులు కదుపుతుందట. అయితే.. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
Also Read
- Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
- US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!
- Tags
- bjp
- Team India
- telangana
- VVS Laxman
తాజావార్తలు
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!