ED Raids: రూ. 300 కోట్ల విరాళాలు సేకరణ..! OM చారిటీ గ్రూప్‌పై ఈడీ సోదాలు..
- హైదరాబాద్లో మరోసారి ఈడీ దాడులు
- ఆపరేషన్ మొబిలైజేషన్-OM చారిటీ గ్రూప్‌పై 11 చోట్ల ఈడీ రైడ్స్
- విదేశాల నుంచి విరాళాలు తీసుకుని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు
- రూ.300 కోట్ల విరాళాలు సేకరించినట్లు ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఆపరేషన్ మొబిలైజేషన్-OM చారిటీ గ్రూప్‌పై 11 చోట్ల ఈడీ సోదాలు చేసింది. విదేశాల నుంచి విరాళాలు తీసుకుని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ సోదాలు చేపట్టింది. రూ.300 కోట్ల విరాళాలు సేకరించినట్లు ఆరోపణలు వచ్చాయని వారు తెలిపారు. అంతేకాకుండా.. 16 దేశాల్లోని పిల్లలకు ఆహారం, విద్య అందిస్తామని నిధులు సేకరించిట్లు అధికారులు పేర్కొన్నారు. యూఎస్, కెనడా, యూకె, ఆస్ట్రేలియా, అర్జంటీనా, డెన్మార్క్, జెర్మనీ, బ్రెజిల్,ఫిన్ లాండ్, ఐర్లాండ్, మలేషియా, రూమేనియా, సింగపూర్, నార్వే సహా ఇతర దేశాల నుంచి సేకరించినట్లు ఈడీ పేర్కొంది. తాము నిర్వహిస్తున్న సుమారు 100 పాఠశాలల్లో చదువుతున్న దళితులు, అనాధ పిల్లలకు సౌకర్యాలు కల్పిస్తామని తెలిపి విరాళాలు సేకరించింది ఈ సంస్థ.
Read Also: UK: టీవీ యాంకర్ హత్యాచారానికి కుట్ర.. ప్లాన్ బెడిసికొట్టి చివరికిలా..!
Also Read
ఈ క్రమంలో.. ఏపీ, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలో ఈడీ సోదాలు చేపట్టింది. హోంబుక్ ఫౌండేషన్ పేరుతో నిధులు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. బినామీ పేర్లతో చారిటీ నిధులు స్వాహా అయినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. కాగా.. ఈ తనిఖీల్లో వివిధ నేరారోపణ పత్రాలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం తెలుస్తోంది.
Read Also: Renu Desai: నా కూతురు ఏడుస్తూనే ఉంది.. ఆ కర్మ మిమ్మల్ని వదలదు.. వారిపై రేణు దేశాయ్ శాపనార్దాలు
తాజావార్తలు
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!