అల్లు అర్జున్ భయం లేని హీరో.. అతడు చేసే పాత్రలు ఎవరూ చేయలేరు: ఆర్జీవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. టాలీవుడ్‌లో భయం లేని హీరో అంటే అల్లు అర్జున్ అంటూ ఆర్జీవీ పేర్కొన్నాడు. రీసెంట్‌గా విడుదలైన ‘పుష్ప’ ట్రైలర్‌ను చూసి ఆయన తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పుష్ప లాంటి పాత్రలు బన్నీ కాకుండా మరెవరూ చేయలేరన్నాడు. రియలిస్టిక్ పాత్రలు చేయాలంటే అల్లు అర్జున్ మాత్రమే పర్‌ఫెక్ట్ అని ఆర్జీవీ కొనియాడాడు.
చిరంజీవి, పవన్ కళ్యాణ్, రజనీకాంత్, మహేష్ బాబు లాంటి హీరోలు కూడా పుష్పరాజ్ లాంటి పాత్రలు చేయలేరని వారిని ట్యాగ్ చేస్తూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. అంతే కాకుండా ఇలాంటి పాత్రలు చేయగలరా అంటూ వారికి సవాల్ విసిరాడు. అలాగే చివరిగా పుష్ప అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్ అంటూ పుష్ప మూవీ ట్రైలర్‌లోని డైలాగ్‌ను పోస్ట్ చేశాడు. కాగా పుష్ప మూవీలో అన్ని రకాల హంగులు ఉంటాయని టీజర్ చూస్తే తెలిసిపోతుందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రెండు నిమిషాల 31 సెకెండ్ల టీజర్‌లో ఉన్న ప్రతి సీన్ కూడా కథ గురించి ఆలోచింపచేసేలా ఉందని కొనియాడుతున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 17న విడుదల కానుంది.
Also Read
- Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
- Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
. @alluarjun is the only SUPER STAR who is unafraid of just playing a REALISTIC character and I dare @PawanKalyan @urstrulyMahesh @KChiruTweets @rajinikanth and all other extras to do it ..PUSHPA is not FLOWER ..it’s FIRE https://t.co/bLIdlsG89Y
— Ram Gopal Varma (@RGVzoomin) December 6, 2021
తాజావార్తలు
-
AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
-
Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 78 రోజుల బోనస్‌కు క్యాబినెట్ ఆమోదం?
-
Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
-
WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!