జవాద్ తుఫాన్ ఎఫెక్ట్.. 120 రైళ్లు రద్దు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జవాద్ తుఫాన్ దూసుకొస్తుండడంతో రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు.. ఈస్ట్ కోస్ట్ రైల్వేతో పాటు దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఏకంగా 120 రైళ్లను రద్దుచేసినట్టు అధికారులు వెల్లడించారు.. ఈ నెల 2వ తేదీ నుంచి కొన్ని రైలు సర్వీసులు రద్దు అయిన విషయం తెలిసిందే కాగా.. నిన్న కూడా కొన్ని రైళ్లు పట్టాలు ఎక్కలేదు.. ఇవాళ కూడా మరికొన్ని రైళ్లు స్టేషన్లకే పరిమితం కానున్నాయి. ఈ నెల 5వ తేదీ వరకు వాల్తేరు రైల్వే డివిజన్ మీదుగా ప్రయాణించే 120 రైళ్లను రద్దు చేసింది ఈస్ట్ కోస్ట్ రైల్వే.. మరోవైపు పలాస మీదగా రాక పోకలు సాగించే రైళ్లను కూడా రద్దు చేశారు.
Read Also: డిసెంబర్ 4, శనివారం దినఫలాలు
Also Read
జవాద్ తుఫాన్ కారణంగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో పలాస, శ్రీకాకుళం మీదగా ప్రయాణించే (రాకపోకలు సాగించే) పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఖుర్దా డివిజన్ అధికారులు ప్రకటించారు.. రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా మీదుగా శనివారం తిరగాల్సిన ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, వీక్లీ, స్పెషల్ ట్రైన్స్, పాసింజర్ రైళ్లను నిలిపివేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. 18463 భువనేశ్వర్- ప్రశాంతి, రైలు నెంబర్. 18637 హటియా -బెంగళూరు కాంట్, రైలు నెంబర్. 22819 భువనేశ్వర్ -విశాఖపట్నం, రైలు నెంబర్. 17015 భువనేశ్వర్- సికింద్రాబాద్, 18418 గుణుపూర్- పూరి, 12807 విశాఖపట్నం -నిజాముద్దీన్ సమతా ఎక్స్‌ప్రెస్, 18551 విశాఖపట్నం- కిరండూల్ సహా పలు రైళ్లను రద్దు చేసింది రైల్వేశాఖ.
తాజావార్తలు
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!