కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చెప్పులతో కొట్టండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్, అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక.. దూరం పాటిస్తూ వస్తున్న కోమటిరెడ్డి. అనూహ్యంగా ఇవాళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన వరి దీక్షలో ప్రత్యక్షమయ్యారు… రేవంత్ శిబిరంలో కోమటిరెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. దీంతో.. పార్టీ కేడర్‌లో జోష్ కూడా పెరిగింది.. ఇక, ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన కోమటిరెడ్డి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చెప్పులతో కొట్టండి అంటూ రైతులకు పిలుపునిచ్చారు.. వరి ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను గోస పెడుతున్నారు.. సీఎం కేసీఆర్‌ను కూడా అడ్డుకోండి అని సూచించారు.
Read Also: ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం..
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
ఇక, కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన కోమటిరెడ్డి.. నేను ఎవరితో నైనా కలిసి పనిచేస్తా.. కాంగ్రెస్ పార్టీ అంటే కోమటిరెడ్డి, ఉత్తమ్, రేవంత్‌రెడ్డే కాదన్నారు.. కార్యకర్తల వల్లనే మేం నాయకులం అయ్యాం.. నేను అడిగింది పీసీసీ పదవి.. ఇప్పుడు కూడా పార్టీ కోసం పని చేస్తా.. పదవులు ఎవరైనా తీసుకొని అని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో నేను 7 ఎమ్మెల్యేలను గెలిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు కోమటిరెడ్డి.. మిగిలిన నాయకులు కూడా తలా 10 మందిని గెలిపిస్తే చాలన్నారు. తెలంగాణ రైతుల సమస్యలపై పార్లమెంట్‌లో లేవనెత్తుతాం అన్నారు భువనగిరి ఎంపీ.. పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో కూడా పార్లమెంట్ లో రైతుల సమస్యలపై మాట్లాడిస్తామన్న ఆయన.. ఢిల్లీలో ఆందోళన చేస్తాం… ప్రియాంక గాంధీని కూడా పిలుస్తాం అన్నారు.
తాజావార్తలు
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!