ఆంజనేయుడు మళ్లీ పుట్టాడా?… తోకతో జన్మించిన బాలుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రెజిల్‌లో ఓ మగశిశువు వైద్యులనే ఆశ్చర్యపోయేలా జన్మించాడు. ఎందుకంటే అతడు తోకతో పుట్టాడు. ఫోర్టలెజా పట్టణానికి చెందిన 35 ఏళ్ల గర్భిణీ పురుటినొప్పులతో ఆల్బర్ట్ సాబిన్ అనే పిల్లల ఆస్పత్రిలో చేరింది. సాధారణ కాన్పు చేసేందుకు అవకాశం లేకపోవడంతో వైద్యులు ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీశారు. అయితే బాలుడికి తోక ఉండటం చూసి వైద్యులు నోరెళ్లబెట్టారు. 12 సెంటీమీటర్లు ఉన్న బాలుడి తోకకు చివరలో 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో బంతిలాంటి ఆకారం కూడా ఉందని వైద్యులు వెల్లడించారు.
Read Also: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. మరింత పెరగనున్న చలి
Also Read
అయితే బాలుడికి ఉన్న తోక చర్మానికి మాత్రమే పెరిగిందని, నాడీ వ్యవస్థకు తోకతో ఎలాంటి సంబంధం లేదని వైద్యులు గుర్తించారు. దీంతో శస్త్ర చికిత్స ద్వారా తోకను తొలగించినట్లు వారు తెలిపారు. కాగా మహిళ గర్భం దాల్చిన తర్వాత అదే ఆసుపత్రిలో 9 నెలలుగా తరచూ పరీక్షలు చేయించుకున్నప్పటికీ ఎప్పుడూ ఆ తోకను గుర్తించలేదని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఈ తోకను వైద్యులు నిజమైన మానవతోకగా అభివర్ణిస్తున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: మెరిసిన వైభవ్ సూర్యవంశీ.. కానీ మళ్లీ బయటపడిన అదే బలహీనత
-
IMD Rain Alert: తెలంగాణతో పాటు ఈ రాష్ట్రాల్లో రుతుపవనాలు.. ఎప్పటి నుంచి వర్షాలంటే..!
-
Gatta Kusthi 2: “విష్ణు విశాల్ పట్టుబట్టబట్టే ‘గట్ట కుస్తీ 2’ సాధ్యమైంది”.. నెట్‌ఫ్లిక్స్ రిజెక్షన్ టు సీక్వెల్ సీక్రెట్స్ విప్పిన డైరెక్టర్!
-
IND Vs AFG: టీమిండియా ఊచకోత.. గిల్, ఇషాన్ కిషన్ విశ్వరూపం.. భారీ స్కోర్ దిశగా ఇండియా..
-
Peddi : 400 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయిన రామ్ చరణ్ పెద్ది
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!