Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Bomb Attack On Bjp Leaders Son In Uttar Pradeshs Prayagraj 3 Held

Prayagraj : బీజేపీ నేత కుమారుడి కారుపై బాంబు దాడి.. నిందితులు ఎవరు?

Published Date :April 7, 2023 , 9:48 pm
By NTV WebDesk
Prayagraj : బీజేపీ నేత కుమారుడి కారుపై బాంబు దాడి.. నిందితులు ఎవరు?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ బీజేపీ నేత కుమారుడు ప్రయాణిస్తున్న కారుపై ఆరుగురు దుండగులు రెండు బాంబులు విసిరారు. కారు బీజేపీ నాయకురాలు విజయలక్ష్మి చందేల్ కుమారుడు విధాన్ సింగ్‌కు చెందినది. రెండు బైక్‌లపై వచ్చిన ఆరుగురు ముసుగులు ధరించిన వ్యక్తులు కారు విండ్‌షీల్డ్‌పై రెండు బాంబులను విసిరారు. పోలీసులు వచ్చేలోపే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.
Also Read: Vande Bharat Train : సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రత్యేకతలు

నిన్న రాత్రి 8 గంటల సమయంలో విధాన్ సింగ్ (20) తన అత్త ఇంటికి వెళ్లగా దాడి జరిగింది. అయితే, ఈ దాడి నుంచి విధాన్ సింగ్, అతని సహచరుడు ఇద్దరూ క్షేమంగా బయటపడ్డారు. కొద్ది రోజుల క్రితం ఓ పోలీసు కానిస్టేబుల్ కొడుకుతో విధాన్ సింగ్ గొడవ పడ్డాడు. కానిస్టేబుల్ శివబచన్ యాదవ్ కుమారుడు శివమ్ యాదవ్ బాంబు దాడిలో అనుమానితుడిగా భావిస్తున్నారు. ఈ దాడి వెనుక శివం యాదవ్ హస్తం ఉందని బీజేపీ నాయకురాలు విజయలక్ష్మి చందేల్ ఆరోపించారు. ఆమె జూసీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సంబంధిత సెక్షన్ల కింద నిందితుడిపై FIR నమోదు చేయబడింది. అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ చిరాగ్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం, విజయలక్ష్మి ఫిర్యాదుతో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. వీరిలో పోలీసులు ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BJP Leader
  • bomb attack
  • prayagraj
  • Uttar Pradesh
  • Vidhan Singh

తాజావార్తలు

  • AA22xA6 : అల్లు అర్జున్ – అట్లీ టైటిల్ పోస్టర్ వచ్చేసిందిగా..

  • TG High Court: జస్టిస్ పీ.సీ.చంద్రఘోష్ కమిషన్ నివేదిక పై.. తీర్పును ఈ నెల 22 కీ వాయిదా వేసిన హైకోర్టు

  • Bottle Gourd Raita Recipe: ఈ వేసవిలో కూల్‌గా ఉండండి.. ఆరోగ్యకరమైన సొరకాయ రైతా తప్పక ట్రై చేయండి!

  • Sachin-Vaibhav: నాడు సచిన్ vs ఖదీర్.. నేడు వైభవ్ vs బుమ్రా..1989లో భారత్, పాకిస్థాన్ మాచ్ సీన్ రిపీట్..

  • Bellamkonda Srinivas: కాబోయే భార్య ‘కావ్య’పై..శ్రీనివాస్ ఎమోషనల్ పోస్ట్!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions