24 ఏళ్ల నుంచి ఆ విమానం అక్కడే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే విమానాలను బోయింగ్ సంస్థ తయారు చేస్తున్నది. బోయింగ్ సీరిస్‌లో ఎన్నో విమానాలు ఉన్నాయి. అందులో బోయింగ్ 720 విమానం అప్పట్లో బాగా ఫేమస్ అయింది. ఈ విమానం ఖరీదు కూడా ఎక్కువే. అయితే, 24 ఏళ్ల క్రితం బోయింగ్ 720 విమానం ఎమర్జెన్సీగా ఇండియాలోని నాగపూర్ ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ అయింది.
Read: అక్కడ చిన్నారులకు వ్యాక్సినేషన్… సర్వ సిద్ధం…
Also Read
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
కొన్ని కారణాల వలన ఎమర్జెన్సీగా ల్యాండ్ అయిన విమానం అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడే ఉండిపోయింది. నిరుపయోగమైన రన్‌వే మీద బోయింగ్ 720 విమానంను వదిలేశారు. ఈ విమానం గురించి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. 1991లో నాగపూర్ ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ అయింది. ఇప్పుడు ఎగిరేందుకు ఆ విమాన ఇంజన్ సిద్ధంగా లేదని అధికారులు చెబుతున్నారు. ఈ విమానానికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.
తాజావార్తలు
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు